android money earning apps

android money earning apps

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతం ఫాలో అయ్యే మీ తెలుగు బ్లాగర్(Telugu Blogger) మీ ముందు మరొక మంచి పోస్ట్ “android money earning apps”తో…

హలో Telugu ప్రజలు ఎలా ఉన్నారు?

స్త్రీలను గౌరవించాలి అని బస్సు సీట్ల పైన రాస్తే సరిపోదు… స్త్రీలను గౌరవించే వ్యక్తి గా… ఒక మంచి పోస్ట్ రాయాలని కొద్దిగా రీసెర్చ్ చేసి…. స్త్రీలు ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవాలి అని కొన్ని android Money Earning apps గురుంచి చెబుదాము అనే ఈ పోస్ట్ ఐతే రాస్తున్నాను…

అవునండి ఈ కరోనా టైం లో అమ్మాయిలకు కానీ… housewife’s కి కానీ కొద్దిగా ఉపయోగపడే పోస్ట్ పెట్టాలని ఈ పోస్ట్ … చాలా మంది ఆడవారు ఆల్రెడీ చాలా smart గా వర్క్ చేస్తున్నారు అనుకోండి..

కానీ ఇంకా చాలా మంది బయటకు వెళ్లలేక ఇంట్లో ఖాళీ టైం ఉంది… ఏడుపుగొట్టు serials చూడలేక… brother… ఇంట్లో నుండి నా android smartphone నుంచి work చేసుకునే online జాబ్స్ ఉంటాయి అంటారు కదా అలా ఏమైనా ఉంటే చెప్పండి… నేను వర్క్ చేస్తాను అని అడిగినా Telugu women చాలామంది ఉన్నారు..

అందుకే వారి కోసమే ఈ పోస్ట్ అయితే పెడుతున్నాను… మీరు మీ ఇంట్లో నుండి మీ ఆండ్రాయిడ్ (Android) Mobile లో download చేసుకొని work చేసుకునే “money earning apps” గురించి తెలుసుకుందాం.

Few Android Money Earning Apps for Women

Meesho

ఈ app గురుంచి ఇప్పటికే ఒక post పెట్టాను మరియు నా యూట్యూబ్ ఛానల్ “Telugu Social Tube” లో వీడియో కూడా చేశాను… ఈ android app ఏంటి అంటే ఇది ఒక reselling app.. ఈ app లో ఉన్న products ని share చేసి reselling చెయ్యాలి అనమాట… ఇది sale చేసినందుకు మీకు commission రూపం లో మీ account లోకి డబ్బులు వస్తాయి. ఈ app పైన already చాలా మంది earn చేస్తున్నారు.

Sheroes

ఇది women కోస…సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ .. ఇందులో… కెరీర్, వంట, సంబంధాలు, ఆరోగ్యం, జీవనశైలి మరియు జీవితంలో ఎదగడానికి వివరాలు తెలుసుకోండి మరియు పంచుకోండి.

Wonk

Wonk అనే android app భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా మరియు ఇతర 5 ఖండాలలో తన సేవలను అందిస్తున్న భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ హోమ్ ట్యూటరింగ్ బుకింగ్ app .

Google opinion rewards

గూగుల్ సర్వే team సృష్టించిన android app “google opinion rewards” . ఈ app తో సర్వేలకు కు త్వరగా సమాధానాలు ఇచ్చి money earn చేసుకోవచ్చు అనమాట .

Loco

లోకో అనే app…గేమింగ్ కమ్యూనిటీ కోసం భారతదేశంలో తయారు చేసిన ప్రముఖ లైవ్ గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

ఇందులో games చూస్తూ మరియు ఆడుతూ money earn చెయ్యొచ్చు అనమాట.

Rozdhan

Rozdhan అంటే హిందీ లో రోజు వారి ధనం అనమాట…Games ఆడుతూ.. న్యూస్ చదువుతూ… ఈ app ద్వారా… వాలెట్ నగదు ను earn చేసుకోవడం అనమాట.

Earnkaro

Earnkaro అనేది డబ్బు సంపాదించే సులభమైన android app, దీనితో మీరు ఈ app ద్వారా మీరు app తో మీరు ఏదైనా ఆన్‌లైన్ రిటైలర్‌కు affiliate marketer గా మారవచ్చు.

Userfeel

వినియోగదారుల వినియోగాన్ని పరీక్షించడానికి మరియు రికార్డ్ చేయడానికి userfeel app ను ఉపయోగించబడుతుంది.

Current Rewards

ఆటలు ఆడటం ద్వారా క్యాష్ ను సంపాదించండి & సంగీతం వినడానికి చెల్లింపు లు పొందండి. Current Rewards అనే android అప్ తో మీ రోజువారీ అలవాట్లు కోసం… నగదు బహుమతులు ను సంపాదించండి.

అదండీ … పైన తెలిపిన కొన్ని android apps ని డౌన్లోడ్ చేసుకొని…. ఇంకా మనీ సంపాదించడం స్టార్ట్ చెయ్యండి.. మీకో విన్నపం ఈ money earning apps గురుంచి విపులంగా నేను practical Video ఒకటి చేస్తాను..

అది నా YouTube ఛానల్ “Telugu Social Tube” ద్వారా మీకు అందిస్తాను..

నా blogtelugu ని ఎలా ఆదరించారో… అలాగే నా ఛానల్ కి కూడా support చెయ్యండి… నా ఛానల్ ని Subscribe చేసుకోండి…

153 thoughts on “android money earning apps”
  1. An impressive share! I’ve just forwarded this onto a friend who was conducting a little research on this. And he actually bought me lunch simply because I found it for him… lol. So allow me to reword this…. Thanks for the meal!! But yeah, thanks for spending the time to discuss this topic here on your site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *