Muggulu Designs










Previous
Next
జనవరి వస్తుంది అంటే మనకి మెయిన్ గా ఆడవాళ్లకి గుర్తుకు వచ్చేది ఏంటి? ముగ్గులు డిజైన్’s, ముగ్గుల డిజైన్ ఐడియాస్ (muggulu ideas 2021)కొరకు చదవండి ఈ పోస్ట్…….
ఆడవాళ్లకి అంటే ఇప్పుడు modern ఆడవాళ్లు ఫీల్ అవుతారేమో కానీ… ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు జనవరి వస్తుంది అంటే అదొక ఆనందం ఎందుకంటే జనవరి 1 మరియు సంక్రాతి పండగలు వస్తాయని.
డిసెంబర్ నుంచే ప్లాన్ చేసుకునే వాళ్ళం ఇంటి ముందర 1st కి ఏ ముగ్గు వెయ్యాలి,ఎలాంటి కలర్స్ కొనాలి,అందరికంటే మన ముగ్గే మంచిగా కనపడాలి అని ,ఫోటో లు తీసుకొని ఒక మరుపురాని మెమరీ గ సేవ్ చేసుకోవాలని….. కాలనీ వాలు అందరి చూపు మన ముగ్గు వైపే ఉండాలి అని.
ofcourse ఇలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు ఇప్పుడు ముగ్గుల పోటీలు పెడుతున్నారు మరియు ప్రైజ్ ఇస్తున్నారు .
అసలు ముగ్గులు ఇంటి ముందర వేయడానికి ఒక scientific రీసన్ ఉంది అని తరువాత తెలిసింది అనుకోండి,కాని ముగ్గులు వేయడం మాత్రం మన హిందూ వులు ఒక్క సంప్రదాయం మెయిన్ గా చెప్పాలి అంటే సౌత్ ఇండియన్స్ కి. పొద్దునే లేచి పెండ తో సానుపు చల్లి,వాకిలీ ముందు తెల్లటి పిండి మరియు బియ్యపు పిండి తో రమణీయం గా ముగ్గులు వేసుకుంటే లక్ష్మి దేవి వస్తుంది అని ఒక నమ్మకం.
ముగ్గులు ఎన్ని రకాలో తెలుసా?
- చుక్కల ముగ్గులు
- గీతల ముగ్గులు
- రంగవల్లికలు
- మెలికలు ముగ్గులు
- రంగవల్లికలు
-
రథం ముగ్గులు
ఇప్పుడు జనవరి 1 2021 వస్తుంది కబట్టి నాకు తెలిసి మీరు ఈ పాటికే ముగ్గులు ప్లాన్ చేసేసి ఉంటారు కానీ ప్లాన్ చేసుకొని వాళ్లకి కొన్ని ముగ్గులు వేసుకోడానికి ఐడియాస్ కావాలి అంటే ఈ link ని క్లిక్ చెయ్యండి.
ముగ్గులు వెయ్యడానికి మీకు కావాల్సిన మెయిన్ items ఏంటో తెలుసా ( కొనండి రంగోలి కలర్స్ )?
- ధాన్యాలు,
- పప్పుధాన్యాలు,
- పూసలు లేదా పువ్వులు
- ఇండిగో వంటి రంగు పొడులు,
- పసుపు,
- ముడి, బియ్యం పిండి,
- గోధుమ పిండి
మరియు వంటి సుగంధ ద్రవ్యాలు సాంప్రదాయకంగా రంగోలి నమూనాలలో ఉపయోగిస్తారు.ఇప్పుడు నవ నారీమణులు కోసం కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. (buy రంగోలి stencils Online ).
ఫ్రెండ్స ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ అయిపోండి December 31 2020 కి ఎందుకంటే ఆ రోజు night నుండే కదా మీరూ రంగోలి ముగ్గులు వేయడం మొదలు పెట్టేది, స్టార్ట్ యువర్ ముగ్గులు డిజైన్స్ ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు మంచి మంచి ముగ్గులు దెసిగ్న్స్ వెతుకొండి ,ప్రాక్టీస్ చేసుకోండి అండ్ మంచి ప్రశంసలు పొందండి . అయ్యో మర్చిపోయానండి ముగ్గులు వెయ్యడం కోసం కొన్ని YouTube చానెల్స్ కూడ ఉన్నాయి subscribe చేసుకోండి మరియు వాలని encourage చెయ్యండి .
మీకు ఈ బ్లాగ్ పోస్ట్ Muggulu Designs ఐడియాస్ 2021 నచ్చితే like ,share అండ్ subscribe to blogtelugu