Telugu Entertainment web series

తెలుగు (Telugu) లో నేను చూసిన entertainment web series కోసం చెపుదాం అని ఈ పోస్ట్ రాస్తున్నాను అండి ….నా తెలుగు blog లో

Corona 2nd wave News..Worried

యూట్యూబ్ లో కూడా ఈ మధ్య కరోనా న్యూస్ తప్ప మరేమి కనపడటం లేదు … న్యూస్ చానెల్స్ చూసి…తెలుగు లో సోషల్ updates చూసి అసలు లోకం పని అయిపోయింది ఇంకా …

అసలు 2nd వేవ్ ఇంత డేంజర్ గా ఉంటే 3rd  వేవ్ ఇంకా  ఎలా ఉంటుంది అని భయపడుతూ … చిన్న తుమ్ము వచ్చిన భయపడుతూ పడుకున్న…  

కానీ ఏంటో 2 గంటలకే మేలుక వచ్చేసింది…… ఇంకా కొన్ని మంచి నీళ్లు తాగుదాం అని లేచి తాగేసి మల్లి ట్రై చేశాను పాడుకుందాం అని… కానీ నిద్ర మాత్రం రాలేదు అండి…. 

ఇంకా లాభం లేదు అని నిన్న నా  YouTube చానెల్స్ లో పోస్ట్ చేసిన వీడియోస్ ఎలా perform చేస్తున్నాయో… చూద్దాం అనేసి మొబైల్ పట్టుకున్నాను …… 

 

కొద్దికి సేపు చూసాక మల్లి same కరోనా న్యూస్ suggestion list  లో scroll అవుతున్నాయి ….. ఇంకా చూస్తూ ఉన్న suggestion లిస్ట్ అలాగే …

 

స్క్రోల్ చేస్తూ…. అప్పుడే …. ఏదో అట్ట్రాక్ట్ చేస్తూ thumbnail ఒకటి కనిపించింది…. 

 

ఏంటి అంటే 30 weds 21 అని….. interesting  అనిపించింది… click  చేశా….  

 

అది ఒక telugu web series…  “chai  biscuit “ అనే  ఫేమస్ YouTube  ఛానల్ వాలాది… వెబ్ సిరీస్  present  చేసిన ఛానల్ పేరు  Girls Formula  …

 

సరే నిద్ర ఎలాగో రావడం లేదు కాదా అనేసి… కొంచం రిలీఫ్ అయినా  ఉంటుంది  కదా  అని చూస్తున్న…. అది సెకండ్ ఎపిసోడ్ అంట ఒక 36 minutes వీడియో… పర్లేదు చూద్దాం అని స్టార్ట్ చేశా… 

 

ఎందుకో… జాతి రత్నాలు చూసినప్పుడు… బాగుంది మూవీ… ఒక  3 hours రిలీఫ్  అని అనుకున్న… అంత కంటే బాగా అనిపించింది ఆ  వీడియో… 

 

అసలు youtube Video స్కిప్ చెయ్యకుండా చూసాను అంటే … రియల్  hatsoff అండి… concept ప్లాన్ చేసిన వారికి మరియు డైరెక్టర్ గారికి… actors కి కూడా అండి …BGM కూడా చాల బాగా ఉంది… “కార్తిక్  అన్న BGM ఐతే” Highlight అనిపించింది … మూవీస్ కి రివ్యూస్ చూసాం…. కానీ ఒక web series… రివ్యూ ఇవ్వాలని అనిపించింది…

Web Series Rating

నా తరఫున అయితే 5/5 అండి ఆ Telugu Web series కి …. 2nd ఎపిసోడ్  చూసాక 1st ఎపిసోడ్ కూడా చూసాను… ఎవరీ sunday వస్తుంది అంట…  కొత్త ఎపిసోడ్… 

Please Watch and Subscribe

మీకు చూడాలి అనిపిస్తేయ్ చూడండి …. నచ్చితే మాత్రం వారి వీడియోలతో తో పాటు suggest చేసినందుకు… 

 

నా ఛానల్ కి కూడా ఒక like మరియు నా ఛానల్ ని subscribe చేసుకోవడం మర్చిపోవద్దు “Telugu సోషల్ ట్యూబ్” నా ఛానల్ పేరు. వాలా వీడియో లింక్ కూడా షేర్ చేస్తాను చూడండి… 

 

ఎందుకో కరోనా టైం లో మంచి ఫీల్ ఉన్న web series  అది కూడా  telugu లో చూసిన ఫీలింగ్ అనిపించింది … 

175 thoughts on “Telugu Entertainment web series | 30 weds 21 |”
 1. Danke für die Antwort.Da wäre ich ja nun überhaupt nicht drauf gekommen. Ich hatte eigentlich nicht vor irgendwelche Abenteuer zu spielen. Ich habe da irgendwie Angst vor, ich bin halt lieber Kauffrau als Amazone.Egal nun zwingt mich Blue Byte durch die tägliche Quest das Abenteuer Verräter zu spielen…und mich graust es bei den vielen Verlusten.

 2. Hi there, I found your blog via Google at the same timeas searching for a similar topic, your website got here up,it appears to be like great. I’ve bookmarked it in my google bookmarks.Hello there, simply turned into aware of your weblog via Google,and found that it is truly informative. I am going to be careful for brussels.I’ll be grateful if you happen to proceed this in future.Numerous other folks will probably be benefited out of your writing.Cheers!

 3. Do you have a spam issue on this blog; I also am a blogger, and I was curious about your situation; we have created some nice practices and we are looking to trade techniques with others,
  be sure to shoot me an email if interested.

 4. Fantastic goods from you, man. I’ve understand your stuff previous to and you are just extremely excellent.

  I really like what you have acquired here, certainly like what you are stating and the way in which you say it.
  You make it entertaining and you still take care of to
  keep it wise. I cant wait to read far more from you.
  This is actually a tremendous site.

 5. Spot on with this write-up, I seriously
  believe that this site needs far more attention. I’ll probably
  be back again to read through more, thanks for the advice!

 6. Hi there! I just wanted to ask if you ever have any problems with hackers?
  My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no
  backup. Do you have any solutions to protect against hackers?

 7. Hmm is anyone else having problems with the images on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any suggestions would be greatly appreciated.

 8. I was suggested this web site by my cousin. I’m not sure whether this submit is
  written via him as no one else understand such special
  about my difficulty. You are amazing! Thank you!

 9. Yesterday, while I was at work, my cousin stole my apple ipad and tested to see if it can survive a twenty five foot drop, just so she can be a youtube sensation. My iPad is now destroyed and she has 83 views. I know this is entirely off topic but I had to share it with someone!

 10. zithromax 500mg dosage [url=http://zithromax.guru/#]uk azithromycin over the counter [/url] zithromax z-pak and alcohol azithromycin and birth control how long to wait

 11. [url=https://clomidforsale.life/#]can you buy clomid over the counter in canada[/url] clomid over the counter

 12. [url=https://doxycyclineforsale.life/#]doxycycline tablets canada[/url] can you buy doxycycline over the counter uk

 13. [url=https://amoxicillin.works/]amoxicillin buy online india[/url] [url=https://albuterol.works/]1.25 mg albuterol[/url] [url=https://vermox.digital/]vermox canada cost[/url] [url=https://amoxicillin.company/]amoxicillin 250 capsule[/url] [url=https://hydrochlorothiazide.guru/]hydrochlorothiazide 25 mg tab tablet[/url] [url=https://finpecia.shop/]can you buy finasteride over the counter[/url]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *