Overseas Education లేదా PR – Permanent Residency
అందరికి శుభోదయం, విదేశాలలో చదువు (overseas education) లేదా settle (PR – Permanent Residency ) అవుదాం అని అనుకుంటున్నారా? ఐతే ఈ ఆర్టికల్ మీ కోసమే…
About Startup (Kingston Review)
బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత, మొదటి సారి నా ex – colleague Mr.Sajid Ali గారు నాకు message చేశారు.. సొంతంగా బిజినెస్ start చేశాను .. business name (Company name) వచ్చేసి “Kingston Review” అని opening ceremony కి రమ్మని invitation పంపించారు.
Sajid Sir గురించి
ఇక్కడ మనం sajid ali గారి గురించి కొద్దిగా introduction ఇవ్వాలి.. అతను మా పాత కంపెనీ (Xcel global services) లో నాకన్నా senior, ఇంకా అతను ఒక ఇంగ్లీష్ ట్రైనర్ (English Trainer). English అంటే ఏదో బేసిక్ ఇంగ్లీష్ చేస్తాడేమో అనుకునే గలరు… కాదు… కని ..
ఒక విద్యార్థి కానీ … లేదా ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కానీ … చదువు కోసం లేదా ఉద్యోగం చేస్తూ విదేశాలలో settle అవుదాం అనుకుంటే compulsory గా english వచ్చి తీరాలి … అటువంటి వ్యక్తి తనకు ఇంగ్లీష్ వచ్చు అని నిరూపించుకోవడానికి కొన్ని ఇంగ్లీష్ tests లు పూర్తి చేయాల్సి ఉంటుంది… Mr.Sajid గారు అటువంటి english courses కి training ఇస్తారన్నమాట.
English Courses
విదేశాల్లో ఉన్నత విద్య లేదా స్థిర నివాసం కోసం స్వదేశం లో రాయవలసిన పరీక్షలు ఏంటి అంటే ?
- IELTS
- PTE
- GRE
- TOEFL
- SAT
పైన తెలిపిన కోర్సు (courses) తో పాటు spoken english మరియు IT/Software Courses Training కూడా “Kingston Review” ద్వారా విద్యార్థులు కు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు Sajid గారు తెలిపారు.
Sajid Sir Experience
ఈ English Sir కి 12 ఏళ్ళ (12 years experience) అనుభవం ఉంది english teaching లో,ఇంకా అతను కూడా ఉన్నత విద్య (higher education) కోసం United kingdom కి వెళ్లి వచ్చారు, అలాగే experience కోసం dubai లో కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది.
Mr.Sajid గారు Hyderabad లోని టోలిచౌకి (Tolichowki) నివాసి..అతనికి చాలా english training institutes లో english preparation classes చెప్పిన అనుభవం ఉంది .. అతను konni పెద్ద hyderabad abroad consultants దగ్గర పని చేసిన అనుభవం కూడా ఉంది..
Visa Consultants in Hyderabad
అతను visa consultants దగ్గర పని చేసిన అనుభవం మరియు యాజమాన్యం తో ఉన్న పరిచయాలు .. Kingston Review అక్కడ consultancy పాత్ర కూడా పోషిస్తుంది … అంటే successful training తర్వాత … మంచి scores సంపాదించినా విద్యార్థులు.. వారు వెళ్లి దలిచిన దేశానికి (Country Planning) సంబంధించిన Visa processing మరియు visa documentation సంబంధించి పూర్తి సహకారం అందిస్తారు.. విద్యార్థులకు నచ్చిన విదేశీ యూనివర్సిటీ (Foreign Universities/colleges), వారికి ఇష్టమైన course లో admission ప్రక్రియ మొత్తం కి వీళ్లు help/Support చేస్తారు.. ఇంకా పోను పోను accommodation కి help చేస్తారు… అని తెలిపారు Mr.Sajid గారు (Director ,Kingston Review) .
నేను ఎందుకు support చేస్తున్నాను ?
నాకు ex colleague మరియు మేము కలిసి పని చేసిన సమయంలో మంచి support గా ఉండే వాడు . తన ఈ startup కి digital marketing చేయమని అడిగాడు.. నాకు అతను మంచి success సాధించగలడు అని పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి అతని గురించి అతను start చేసిన కంపెనీ గురుంచి నా ఈ blog telugu లో రాసాను.
మీరు విదేశాలలో చదువు (overseas education) లేదా settle (PR – Permanent Residency ) అవుదాం అని అనుకుంటున్నారా ? ఇక్కడ details ఇవ్వండి.