10th Class Students కి Big Alert.
10th Class Students కి Big Alert, అందిన సమాచారం ఆధారంగా, 2023-24 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30, 2024, ఉదయం 11 గంటల ప్రాంతంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది
ఈ సంవత్సరం, 10వ తరగతి పరీక్షలు మార్చి 18 మరియు ఏప్రిల్ 2 మధ్య బోర్డు నిర్వహించింది. 10వ తరగతి కి సంబంధించిన TSBIE బోర్డు పరీక్ష, రాష్ట్రంలోని 2,676 పరీక్షా కేంద్రాల లో నిర్వహించబడింది.
2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు తెలుసుకోవడానికి , మీరు ఈ Steps ని Follow అవ్వండి:
bse.telangana.gov.in లేదా results.cgg.gov.in లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో, “SSC Results 2024” అనే లింక్ కోసం చూడండి.
- ఈ లింక్‌పై క్లిక్ చేయండి మరియు TS 10th Results 2024 కోసం లాగిన్ విండో కనిపిస్తుంది.
- మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు అందించిన Captcha Code ను Enter చేయండి.
- వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ ఫలితాలను వీక్షించడానికి “Get Results” బటన్‌పై క్లిక్ చేయండి.
మీ Results ని తనిఖీ చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను దగ్గర ఉండేలా చూసుకోండి.
District Wise తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ల List కోసం Click చేయండి.
Blog Telugu Wishes all 1oth Class “student all the best”