Blogging Is Fun ! Telugu Blogging is much more Fun
Edit Content
Click on the Edit Content button to edit/add the content.

Importance of Advertisement Poster

Advertisement poster కి సంబంధించి బామ్మా నేర్పిన Advertisement పాఠాలు గురుంచి చెపుతా మీకు

నేను రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక పోస్టింగ్ చూసా,ఆ పోస్టింగ్ అర్ధం ఏంటో ఇప్పుడు మీకు చెప్తా,

ఒక 70 (Age) ఎలా ముసలావిడ ఒక 50 రూపాయలు పారేసుకుంటుంది, తనకి ఆ 50 రూపాయలు ఏంటో విలువ ఎందుకంటే తనని చేసుకోదని కొడుకులు కానీ కూతురులు కానీ లేరు పైగా తనకి కళ్ళు కనపడవు ,తాను ఆ 50 రూపాయలు పారేసుకుంది కాబట్టి ,పారేసుకున్న చోట పక్కనే ఉన్న చెట్టు కి ఒక పేపర్ పైన(Advertisement poster) ఇలా రాయించి పెట్టింది అంటా “నేను కళ్ళు కనపడని 70 ఎలా ముసలావిడని,నా 50 రూపాయలు ఇక్కడ పారేసుకున్నాను,ఎవరికైనా ఆ 50 రూపాయలు దొరికితేయ్ ఈ అడ్రస్ కి తెచ్చివ్వండి అని.

ఇలా పెట్టిన కొన్ని గంటలకి ఒకరు వచ్చి అమ్మ మీరు పారేసుకున్న 50 రూపాయలు దొరికాయి ఇదిగోండి అని ఇచ్చి వెళ్ళదంతా,అప్పుడు ఆమే లేదు నా 50 రూపాయల కాయితం ఇలా ఉండదు నాది కాదు అంది అంటా,అప్పుడు ఆ వ్యక్తి పర్లేదు అమ్మ ఉంచండి అని చెప్పేసి వెళ్ళిపోయాడట,ఆ కొద్దిసేపటికి మరో వ్యక్తి వచ్చాడంటే,అమ్మ మీరు పారేసుకున్న 50 రూపాయలు దొరికాయి ఇదిగోండి అనేసి,ఆలా చాల మంది ఇచ్చి వెళ్ళారంట,సో ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది అని సారాంశం.

ఇలా చెప్పొచ్చో లేదో తెల్యాది కానీ,మార్కెటింగ్ కాన్సెప్ట్ కూడా అలాంటిదేయ్ ,మీరు చేసేయ్ పనిని ఒక palmphlet రూపం లో కానీ poster రూపం లో కానీ advertise చెయ్యాలని, అప్పుడేయ్ ఒక నలుగురు Advertisement చూసి మీ బిజినెస్ కి గుర్తింపు వస్తుంది. అందుకని మనం చేసేయ్ పనిని కానీ ,మనం చేసేయ్ బిజినెస్ ని promote చేసుకుంటేయ్ నే మనం చేసేయ్ పని నలుగురికి తెలుస్తుంది.

English లో అసలు Advertisement అంతే ఏంటో? Advertisment  లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం .

An advertisement is nothing but promoting a product, brand, or service to the targeted customers to impress or attract them to get more engagement that drives increased sales.

Advertisements can be in multiple forms like

  • Printed (Hoardings, Banners, Flexi’s, Pamphlets or brochures, posters)
  • Voice(Radio) or Video( TV, Internet) Form
  • Word-of-Mouth(Person to Person Explaining about the importance of products/services/brand)

Sample Advertisement for Special Sale for Valentine’s Day

 

\"\"

(మీ కంపెనీ కి కూడా తక్కువ బడ్జెట్ లో యాడ్స్ కావాలి అనుకుంటే.మెసేజ్ చెయ్యండి).

 

ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి హ్యూమన్ రిలేషన్స్ ని అవహేళన చెయ్యాలని పోస్ట్ పెట్టటం లేదు ,infact నేను ఒక డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) చేసేయ్ వ్యక్తి గా నాకు అనిపించినా విధం గ పోస్ట్ చేస్తున్నాను,ఎవరివైనా హర్ట్ చేసి ఉంటెయ్ సారీ(Sorry).

ఇలా అందరికి నన్నునేను promote చేసుకోడానికి ఒక యూట్యూబ్ ఛానల్(YouTube Channel “Blogtelugu”) స్టార్ట్ చేశా వీలైతెయ్ Subscribe చేసుకోండి.

Thank you మల్లి కలుద్దాం ఇంకో పోస్ట్ తో.

 

Facebook
Twitter
LinkedIn
Pinterest

7 Responses

  1. Thanks for any other magnificent article. Where else could anybody get that kind of info in such an ideal means of writing? I’ve a presentation subsequent week, and I am at the look for such information.

  2. Pretty nice post. I just stumbled upon your blog and wanted to say that I have truly enjoyed browsing your weblog posts. In any case I抣l be subscribing for your rss feed and I’m hoping you write again soon!

  3. Howdy! Would you mind if I share your blog with my myspace group? There’s a lot of people that I think would really appreciate your content. Please let me know. Many thanks

  4. Thanks for this excellent article. One other thing is that a lot of digital cameras can come equipped with the zoom lens so that more or less of your scene for being included through ‘zooming’ in and out. These kinds of changes in focus length will be reflected from the viewfinder and on big display screen right at the back of the specific camera.

  5. I take pleasure in, result in I discovered just what I was taking a look for. You’ve ended my four day long hunt! God Bless you man. Have a nice day. Bye

  6. I have taken notice that in unwanted cameras, exceptional devices help to maintain focus automatically. The actual sensors involving some cams change in contrast, while others utilize a beam with infra-red (IR) light, specifically in low light. Higher specs cameras oftentimes use a mix of both techniques and may have Face Priority AF where the dslr camera can ‘See’ a new face while keeping focused only upon that. Thanks for sharing your ideas on this weblog.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ABOUT AUTHOR
Digital Marketing Blogger
Raj MP

Digital Marketing Blogger | Website Designer | SEO | Social Media Manager | Youtuber

 

ADVERTISEMENT

Get fresh updates
about my life in your inbox

Our gallery

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!