affiliate marketing in telugu

Affiliate Marketing in Telugu

ఈ పోస్ట్ ద్వారా Affiliate Marketing అంటే ఏంటో తెలుగు(Telugu)లో explain చేస్తాను…

యూట్యూబ్ ఛానల్  మరియు  vlogging చెయ్యడం ఎలా అని నేర్చుకుంటున్న కాబట్టి ,నా తెలుగు బ్లాగ్ లో posting ఫ్రీక్వెన్సీ తగ్గింది , కానీ మీకు మంచి ఆర్టికల్స్ అందించాలి అంటే తప్పకుండా బ్లాగింగ్ చేయడమే చాలా easy అనిపిస్తుంది.

నా యూట్యూబ్ ఛానల్ start చేశాను ( మీరు subscribe చేసుకోక పోతే  subscribe చేసుకోండి : నా  ఛానల్ పేరు : కాకా Vlogs ) ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను, ఎలా మాట్లాడాలి  చాలా ప్రాక్టీస్ చేస్తున్న … ఎందుకో నాకు మాత్రం vlogging తో పోలిస్తే blogging  ఈజీ అనిపిస్తుంది. కానీ vlogging ని కూడా కంటిన్యూ చేస్తా…. అంత ఈజీ గా తప్పుకోను… 

what is affiliate marketing?
Source

ఇంకా పాయింట్ వస్తే Affiliate Marketing అంటే ఏంటి?

affiliate marketing అంటే ఏంటో ఒక example తో explain చేస్తాను… నేను digital marketer ని, నేను digital marketing చేస్తాను … ఒక బ్లాగర్ ని blogging చేస్తాను… ఒక vlogger ని Youtube లో వీడియోస్ చేస్తాను…. ఈ పనులు చేయడానికి నాకు ఏదో ఒక వస్తువు వాడాల్సి వస్తుంది…. recent గా నేను samsung mobile తీసుకున్నాను… phone specification కోసం కొన్ని Youtube వీడియోలను చూసాను  అందులో ఒక Youtuber, మొబైల్ specifications చెబుతూ.. 

ఈ Samsung Phone Model చాలా బాగుంది కొనాలి అంటే వీడియో description లో link ని క్లిక్ చేయండి అని పెట్టాడు… నాకు నచ్చింది కాబట్టి లింక్ ని click చేశాను… ఆ లింక్ Amazon website లో Phone గురించి అన్ని వివరాలు తో పాటు “Buy Now” అనే option వచ్చింది క్లిక్ చేసి కొనుక్కున్నాను. 

Phone డెలివరీ అయింది…కానీ నాకు వచ్చిన ప్రశ్న అలాగే మిగిలిపోయింది ?

affiliate commission
Source

 నేను amazon నుంచి purchase చేశాను కదా మరి YouTuber కి ఏమి లాభం అని… ఉండబట్టలేక… కామెంట్ లో అడిగా అదే ప్రశ్నని…

అప్పుడు తను ఏమి చెప్పాడంటే అమెజాన్ కంపెనీ లో affiliate associate program అనే ఆప్షన్ ఉంది దానిలో registration చేసుకుంటే నీవు ఒక affiliate అవుతావు… ఒక affiliate అనే వాడు amazon లో ఏదైనా product ని sale చేస్తే… ఆ product ని మార్కెట్ చేసి అమ్మినందుకు గాను.. ఆ product కి వచ్చే లాభం లో కొంచెం percentage… affiliates కి ఇస్తారు అనేసి… అంటే నేను తన లింక్ use చేసి phone కొన్నాను కాబట్టి నా sale  కి గాను తనకి కొంచెం percentage…..  amazon కంపెనీ ఇస్తుంది అనమాట…. 

ఇప్పుడు నేను కూడా Amazon Affiliate Program లో జాయిన్ అయ్యాను అంటే నేను కూడా Amazon affiliate అనమాట.. నేను కూడా product లింక్ generate చేసి ప్రొడక్ట్స్ share చేయవచ్చు and commission earn చేయవచ్చు… 

క్లుప్తంగా Affiliate Marketing అంటే ఏదైనా company కి సంబంధించిన products/services  షేర్ చేసి కంపెనీ కి  రెవెన్యూ generate చేయగలిగితే దాని Affiliate ప్రోగ్రాం అంటారు…. మార్కెటింగ్ చేసే process ని affiliate marketing అంటారు. 

Amazon కాకుండా flipkart, Big rock, Go daddy కూడా affiliate program ఆఫర్ చేస్తుంది.. కొన్ని companies…free గా program… ఆఫర్ చేస్తుంది…కొన్ని companies…మనకు ఉన్న followers ని బట్టి ఆఫర్ చేస్తుంది…కొన్ని companies……… paid affiliate programs ఆఫర్ చేస్తుంది.

 

మీరు Affiliate మార్కెటింగ్ చేద్దాం అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి.. లేదా affiliate మార్కెటింగ్ మీద video చెయ్యండి అని కామెంట్ చెయ్యండి. ఎక్కువ requests ని బట్టి మీకు నేను reply  ఇస్తాను. 

 

Image Source

Summary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *