
ఈ రోజుల్లో అంతా డిజిటల్ మయం. ఇప్పుడు marketing & advertising విధానం కూడా చాలా మారిపోయింది, ఇప్పుడు అంత online లొనె పని జరిగిపొతుంది అది కుడ నిమిషలలొ పని అయిపొతుంది.కొన్ని నిమిషాలోల ప్రొఫెషనల్ డిజైన్స్ & ప్రకటనలను సృష్టించడానికి best online design tool గురుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎవరు ఇప్పుడు ఎక్కువగ Display banners కాని Advertisings కాని చుడటం లేదు,అందరు చెతిలొ Mobile Phones ఉంటున్నయి, ఇంక Advertising అయిన promotions అయిన అన్ని cell phones లొ నె జరిగి పొథుంది, ఫొనె లొ Customers ని ఇంప్రెస్స్ చెయ్యడనికి & attractive Ads చెయ్యడానికి ఎన్నొ designing Sites రుపొందిచ్చినారు.
ఒకప్పుడు ఏదైనా ప్రకటనల చెయ్యాలన్న, ఫ్లైయర్ ముద్రణ చెయ్యాలన్న, ఫోటో ఎడిటింగ్, కరపత్రం డిజైన్ చెయ్యాలన్న, తప్పనిసరిగా Photoshop నేర్చుకోవలసి వచ్చేది కానీ, ఇప్పుడు కొన్ని ఆన్‌లైన్ డిజైన్ టూల్స్ (online design tool )వల్ల చాలా సులభంగా యాడ్స్ రూపొందించడానికి వీలు ఉంది, అది కూడా చాలా ప్రొఫెషనల్ మార్గం లో Photoshop పరిజ్ఞానం తెలియకుండానే.
ఆన్‌లైన్ డిజైనింగ్ టూల్స్ చాలా ఉన్నై కానీ, చాలా ఈజీ గా మరియు పాపులర్ గా యూజ్ చెసేది మాత్రం కిందివి రెండూ. నేను పర్సనల్ గా ఇష్టపడేది & పని చెసెధి కుడ ఈ online designing platforms పైననె
కాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ యాప్ / పోర్టల్, ఇది సోషల్ మీడియా గ్రాఫిక్స్ డిజైన్స్ చెయ్యదానికి ఉపయోగా పడుతుంది. ప్రెజెంటేషన్లు చెయ్యడం, పోస్టర్లు డిజైనింగ్, ఫేస్బుక్ యాడ్స్ సృష్టిచడం, యూట్యూబ్ కవర్ పేజ్ డిజైన్ చెయ్యడం, పాంప్లెట్స్ చెయ్యడం కూడా ఈజీగా చేస్తుంది.
ఈ యాప్ లో చాలా టెంప్లేట్ ముందుగానీ ఉంటాయి, మీకు సంబందించిన ఫొటోస్ అప్లోడ్ చేసి డిజైన్ చెయ్యచ్చు, high quality images తో పాటు,వీడియోస్ కూడ డిజైన్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫాం మీరు free గా యూజ్ చెసీ ఆప్షన్ థో పాటు పెయిడ్ వెర్షన్ కూడ ఉంటుంది, అవి కాన్వా ప్రో, మరియు అదనపు కార్యాచరణ కోసం కోసం కాన్వా ఎంటర్‌ప్రైజ్.
canva కంపెనీ, సిడ్నీ ఆస్ట్రేలియా లో 2012 లో స్టాపిన్‌చారు, అందులో 1157 మంది ఉద్యోగులు Job చెస్తున్నారు. ఇ కంపెనీ వ్యవస్థాపకులు ముగ్గురు సభ్యులు మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఓబ్రేచ్ట్ మరియు కామెరాన్ ఆడమ్స్.నేనూ పర్సనల్ గ canva ప్లాట్‌ఫామ్‌ను సిఫార్సు చేస్తాను.
Postermywall : కాన్వా లాగా నే, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కోసం పోస్టర్ మై వాల్ అనేది కుడా ఒక ఆన్‌లైన్ డిజైనింగ్ సాధనం. మీకు పోస్టర్ మైవాల్ లో ముందే రూపొందించిన టెంప్లేట్లు దొరుకుతాయి. ఇందులొ మీకు different text styles దొరుకుతాయి. అద్బుతమైన photo designs మరియు Videos తయారు చెసుకొవచ్చు మరియు ప్రొఫెషనల్ యాడ్స్ చేసుకోని, మీ బిజినెస్ కి బ్రాండింగ్ & అడ్వర్టైజింగ్ చెసుకొవచ్చు.
Previous
Next