వచ్చే 5  సంవత్సరం లో మీ భవిష్యత్తు (Career Plan in 5 Years)

వచ్చే 5  సంవత్సరం(Career Plan in 5 Years) లో  ఏ కోర్సు / ఏమి చదువుతే మీ భవిష్యత్తు బాగుంటుందో తెలుసా ?

మీది 10th  కరోనా బ్యాచ్ అయితే ,మీరు చదువులో అంతంతే మాత్రమే అయితే ఈ బ్లాగ్ పోస్ట్ మీ కోసమే ,దయచేసి పూర్తిగా చదవండి.

2022 నాటికి మల్టీమీడియా ఇండస్ట్రీ కి 13,00,000(పదమూడు లక్షల ) మంది నిపుణులు అవసరం ఉంటుంది అని ఒక అంచన, ఇటీవల అమెజాన్ సంస్థ 10,00,000 డిజిటల్ మార్కెటింగ్ మరియు e-కామర్స్ లో ఉద్యోగాలు కల్పిస్తామని అనౌన్స్ చేసింది. 

ఇంటర్మీడియేట్  తర్వాత చదవాల్సిన ముఖ్యమైన కోర్సులు ఇవే . 

 

 1. అనిమేషన్  అండ్  మల్టీమీడియా 
 2. డిజిటల్ మార్కెటింగ్  లేదా e-కామర్స్ career plan
 3. ఫ్యాషన్ డిజైనింగ్ 
 4. ఇంటీరియర్ డిసైనింగ్ 
 5. స్టాటిస్టిక్స్ 
 6. ఈవెంట్ మానేజ్మెంట్ 
 7. MLT (మెడికల్  ల్యాబ్  టెక్నీషియన్)
 8. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మానేజ్మెంట్ 
 9. ఇన్సూరెన్స్ 
 10. LAW 
 11. ఫైన్ ఆర్ట్స్  / ఆర్కిటెక్చర్  
 12. ఎడ్యుకేషన్ టెక్నాలజీ . 

 

ఒక సర్వే ప్రకారం టెక్నాలజీ రంగంలో  ఈ కింది కోర్సు లకు డిమాండ్ ఉంటుంది అని ఒక అంచనా… 

 

1 . AI & మెషిన్ లెర్నింగ్ 

 1. Sciencetist & డేటా అనాలయిస్టు 
 2. సెక్యూరిటీ అనలిస్ట్ 
 3. IoT అనాలయిస్ట్ 
 4. బిగ్ డేటా అనలిస్ట్ 

 

ఈ  ఆర్టికల్ కి సంబందించిన పూర్తీ సమాచారం కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి . click  here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *