compulsory products for YouTube beginners

Compulsory Products for YouTube beginners

YouTube beginners కి compulsory గా కావాల్సిన Products గురించి… ఇవ్వాల.. చెప్పు పోతున్న.

Affiliate Marketing / Affiliate Links

ఫ్రెండ్స్… ఇవాల్టి  నుంచి నేను ఇక్కడ కొన్ని… affiliate links పోస్ట్ చెయ్యబోతున్నాను… ఆ ప్రొడక్ట్స్ అమెజాన్ వి కావచ్చు.. లేదా ఇతర కంపెనీ వారివి  కావచ్చు…

కానీ వీటి ద్వారా మంచి products గురించి మీకు పరిచయం చేసే ఉద్దేశం తో నేను నా  …blog Telugu  లో ఐతే.. ఈ section  స్టార్ట్ చేసింది .. 

మీకు నచ్చితే.. మీరు ఇక్కడ, నుంచి కొనుక్కోవచ్చు…

మీరు నా blog affiliate link ద్వారా కొనుకున్నందుకు గాను నాకు కమిషన్ రూపం లో ఆ కంపెనీ నుంచి  కొద్దిగా payment ఇస్తుంది..

మీకు ఇక్కడ  మంచి ప్రొడక్ట్స్ మాత్రమే source చేసి… పోస్ట్ చెయ్యబోతున్నాను… 

 

యూట్యూబ్ ఛానల్  ఐతే స్టార్ట్ చేశాను… కానీ ఇంకా వీడియో లు  చేయడానికి చాలా ప్రొడక్ట్స్  తీసుకోవాలి. 

నేను ఇంకా తీసుకోవాల్సిన products ఏంటి అంటే… నేనే కాదు ప్రతి YouTube Beginner తీసుకోవాల్సిన compulsory  products …ఇవి 

 

  • కెమెరా/మొబైల్ 
  • Tripod 
  • మైక్ 

 

Camera / Mobile 

 

నేను ప్రస్తుతం వీడియో లు కోసం “Samsung M31” Mobile వాడుతున్నాను.. దీని క్లారిటీ ఐతే సూపర్ గా ఉంది …. Price కూడా నా budget  లో వచ్చింది.. అంటే 18500/- లో ఇంకా ఆది 8 GB RAM తో పాటు 128GB ROM  తో పాటు 64 Mega  Pixels  4 కెమెరా తో వచ్చింది.. మీరు కూడా online  లో, 2021లో  latest Samsung mobiles కొందము ( Buy Now ) అనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

mobiles for Video making

 

మీరు ప్రొఫెషనల్ వీడియో  మేకర్  ఐతే  compulsory… DSLR రేంజ్ లో  కెమెరాలు వాడండి.. క్లారిటీ సూపర్ గా వస్తుంది. నాకు DSLR కెమెరాల గురించి … నాకు ఎక్కువ గా తెలియదు.. కానీ ఈ లింక్ ద్వారా మంచి DSLR  కెమెరా గురించి చూసుకోండి. amazon లో products చూస్తున్నప్పుడు

ఈ కిందివి పరిశీలించి… కొనుకోండి (Buy DSLR Cameras )

  • Product rating 
  • Product Realtime Reviews 
  • Product Comparison(Similar products)
  • Product ( Technical / Physical ) Specifications 
  • Google Search 
  • fulfill your Need ( మీకు ఆ product పని చేస్తుందా లేదా )

dslr cameras for YouTube Videos with clarity

Tripod 

కొత్త యూట్యూబ్ users కి compulsory use అయ్యే product “tripod”, నేను ఇంకా తీసుకోలేదు కాబట్టి …ఇప్పుడు ఎక్కువగా వీడియో లు చెయ్యటం లేదు … ఓకే మంచి tripod బుక్ చేద్దాము… అని డిసైడ్ అయ్యాను… 

ఇక్కడ ఇంకో విషయం.. చెప్పాలండి… వచ్చే  నెల మా marriage day… అందుకు గాను నా వైఫ్ …ఇది.. నాకు గిఫ్ట్ చెయ్య పోతుంది… 

tripod

 

 

నాకు కావాల్సిన tripod ఎలా ఉండాలి అంటే ?

 

bendy tripods

  • lightweight Tripod 
  • Reasonable price 
  • అన్ని angles లో వీడియో ల  కి సెట్ చేసుకునే విధంగా 
  • outdoors లో కూడా fix అయ్యే విధంగా 
  • నా mobile /camera ల బరువు ఆప గలది 
  • నిలపడి కూడా వీడియో లు shoot చేసుకునే లాగా

నేను ప్రస్తుతం ఇది select చేసుకున్నాను.. ఇంకా డెలివరీ వచ్చాక చూడాలి… 

MIC 

వీడియో మేకింగ్ లో … video లు షూట్ చెయ్యడం… ఎంత ఇంపార్టెంట్…  దానికి… తగ్గట్టు sound అండ్ background music కూడా అంతే ఇంపార్టెంట్… మీరు మాట్లాడే ప్రతి మాట..వీడియో లు చూసే మన subscribers కి easy గా వినపడాలి.. without background… disturbance, 

ఇందుకు మీరు external మైక్ use చేస్తే better… 

మైక్ లో రెండు రకాలు 

 

  1. wired మైక్ 
  2. Bluetooth మైక్ 

wired mic

Wired Mic

  • వైరుతో ఐతే మీకు కావాల్సిన length ఉందో లేదో చూసుకోవాలి… 
  • అటు… ఇటు కదలకుండా వీడియోలు తీయాలి… 
  • మల్లి మీరు మైక్ పెట్టుకుంటే అంత కంఫర్ట్ గా వీడియో లు తీయలేరు.. 
  • అయినా మీ budget అదే  afford చెయ్యగలిగితే.. 
  • మీరు wired తీసుకోవచ్చు. 
  • indoor షూటింగ్ చేస్తే… మీరు wired తీసుకోవచ్చు. 

 

 

 

Bluetooth Mic 

మీరు ప్రొఫెషనల్ గా without disturbance… indoor లో కానీ outdoor లో కానీ పనికి వచ్చే లాగ ఉండాలి అంటే మాత్రం.. మీరు external  Bluetooth mic… select చేసుకోవడం బెటర్. bluetooth mic

 

 

 

 

 

 

 

 

మీకు కనుక నా పోస్ట్ “compulsory products for YouTube beginners” నచ్చినట్టు ఐతే నా YouTube ఛానల్ ని Subscribe చేసుకోండి

మీరు కూడా Successful YouTube Creator గా మారిపోదాము అని అనుకుంటున్నారా? ఐతే ఇవి అన్ని సమకూర్చుకొని… తొందరగా YouTube ఛానల్ నీ start  చేసేయండి…  

మీకు కనుక నా పోస్ట్ “compulsory products for YouTube beginners” నచ్చినట్టు ఐతే నా YouTube ఛానల్ ని Subscribe చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *