Blogging Is Fun ! Telugu Blogging is much more Fun
Edit Content
Click on the Edit Content button to edit/add the content.

corona loan in India

Corona వల్ల చనిపోయిన కుటుంబ  యజమాని యొక్క కుటుంబ సభ్యులకు సహాయార్థం కేంద్ర ప్రభుత్వం స్మైల్ పథకం (SIDBI) ద్వారా ఐదు లక్షల రూపాయల(5 Lakhs ) వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది(corona loan in India).

 

ఈ పథకం ద్వారా 4 లక్షల రూపాయల వరకు లోను రూపంలో మిగతా ఒక లక్ష(1 Lakh) సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది ఈ పథకం 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న చనిపోయిన వ్యక్తులు కుటుంబానికి అందించడం జరుగుతుంది.

 

ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్

 

  •  ఆధార్ కార్డ్
  •  డెత్ సర్టిఫికెట్
  • మరియు  క్యాస్ట్ సర్టిఫికెట్

 

ఈ పథకం జూన్ 26 2021 లోపల అప్లై చేసుకోవాలి.

 

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కరుణవల్ల చనిపోయిన కుటుంబాలకు జీవన ఉపాధి కల్పించడం. ఈ పథకానికి అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించాలని నా యొక్క మనవి.

నా ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా  నలుగురికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ పోస్ట్ వ్రాయడం జరిగింది కనుక మీకు ఒకవేళ ఈ పోస్ట్ నచ్చినట్టయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి

 

పూర్తి సమాచారానికై ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి

 

Apply చేసుకోవడానికి  ఈ లింక్ ని లిఫ్ట్ చేయండి

Facebook
Twitter
LinkedIn
Pinterest

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ABOUT AUTHOR
Digital Marketing Blogger
Raj MP

Digital Marketing Blogger | Website Designer | SEO | Social Media Manager | Youtuber

 

ADVERTISEMENT

Get fresh updates
about my life in your inbox

Our gallery

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!