my digital marketing projects

Digital Marketing Projects 

ఇవ్వాళ నేను నా  Digital Marketing Projects కోసం చెప్పా పోతున్నాను. 

అప్పుడే దేశం లో కరోనా తో లాక్ డౌన్ పడి సంవత్సరం గడిచిపోయింది… మల్లి second  wave corona మొదలయ్యింది…..  బడులు, కాలేజీ లు మూతబడ్డాయి…. ఇప్పుడిప్పుడే  గాడినపడుతున్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఏమవుతుందో… కానీ కరోనా లాక్ డౌన్ లో నేను స్టార్ట్ చేసిన నా Digital Marketing projects ఒకింత నాకు మేలే చేసేయి అనుకుంటున్నాను… అప్పుడు స్టార్ట్ చేసి నేను నా projects పైన work  చేస్తున్న కాబట్టి ఇప్పుడు lockdown పడిన కూడా నాకు పని చేసుకోవడానికి రెండు blogs అయితే ఉన్నాయి.  

నా first Digital Marketing Projects are My 2 Blogs :

  1. blog తెలుగు  digital marketing projects

  2. mywallpost 

నా blogging జర్నీ గురించి ఇప్పటికే నా introduction లో చెప్పను. ఇక్కడ సంతోష కరమైన వార్త ఏంటి అంటే ఇప్పుడు నా రెండు blogs… ఒకటి telugu blog రీసెంట్ గా స్టార్ట్ చేసింది ఇంకొకటి my wall post రెండిటికి adsense approval లభించింది… మీకు ఒక వేళ Adsense  అంటే ఏంటో తెలియాలి అనుకుంటే.. నా post కి కామెంట్ పెట్టండి… దానికి సంబంధించిన ఒక  video నేను నా YouTube Channel లో పెడతాను. 

అవునండి నా మూడో Digital Marketing project వచ్చేసి… నా YouTube Channel … 

3. kaakaa vlogs (కాకా Vlogs )

నాకు బ్లాగింగ్ అంటే కొద్దిగా idea ఐతే వచ్చింది కానీ vlogging అంటే ఏంటో ఛానల్ పెట్టక నేర్చుకుంటున్నాను… ఒక యూట్యూబ్ ఛానల్ monetize కావాలంటే 1000 మంది subscribers కావాలి ….  అంట…   ఇంకా 4000 hours watch time  ఉండాలి అంట… నాకేమో ఇంకా 70

subscribers మాత్రమే ఉన్నారు.. మంచి content తో వీడియోస్ చెయ్యాలి కాబట్టి….  ఇంకా ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి …  కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నాను… ఈ లోపల ఒక వేళా నా బ్లాగింగ్ style నచ్చి… నా vlogging పైన కూడా నమ్మకం ఉంటే… please నా యూట్యూబ్ channel ని Subscribe చేసుకోండి. 

4. Steel Integrity 

అవును ఫ్రెండ్స్ నేను steel integrity అనే కంపెనీ కి కూడా support చేస్తున్నాను.. అది ఒక startup.. steel detailing services ఇస్తుంది.. మా brother వాలా friend… start చేసాడు.. tekla అనే software పైన structural steel designing చేస్తారు. Autocad అనే software కూడా use చేస్తారు అంట… నేను ఇప్పుడు digital marketing support చేస్తున్నాను. ఈ కంపెనీ కి సంబంధించి website designing నేనే చేశాను. 

5. Capital labs 

capital labs అనేది ఒక లాబరేటరీ, కెమిస్ట్రీ lab అనుకుంటా…  ఈ కంపెనీ వాలు కూడా lockdown కి ముందు website  కావాలి అని అడిగారు… లాక్ డౌన్ లో చేశాను  కూడా కానీ ఇప్పుడు పెద్ద లొకేషన్ తీసుకున్నారు బాలానగర్ లో అందుకని office  ఇంకా ల్యాబ్ సెట్ అయ్యాక మల్లి అప్ చెయ్యాలి అదెయ్ website వర్క్. 

6. SPN Spice 

ఇది మా  freind వాలా online E commerce  website కానీ ఇక్కడ కాదు Australia  website … website  design చేశారు, నా  తరఫున ఓన్లీ FB మార్కెటింగ్ support  చేస్తున్నాను . 

ఇవి కాక ఇంకా మా friends యొక్క చిన్న చిన్న startups కి సపోర్ట్ చేస్తున్నాను…. affiliate Marketing కూడా చేస్తున్నాను.. dropshipping అంటే కూడా ఇష్టమే… అన్నటికి కావాల్సింది support … మీ లాంటి users  నా  blogs ని follow అవుతూ ఉంటె … definately ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది . 

 

ఇదండీ నా digital marketing జర్నీ. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *