6 tests

ఒక పరికరంతో ఆరు పరీక్షలు ECIL company ద్వారా EC -Vikram అనే పరికరం ఆవిష్కరణ

 

‘EC-Vikram’ అనేది ఇంటర్నెట్ ఆధారిత, రిమోట్ వేరబుల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (RVHMS)ని ఉపయోగించి సామాన్యులకు వైద్య పరీక్షలను మరింత చేరువ చేసేందుకు రూపొందించిన కొత్త ఆవిష్కరణ, దీని ఉపయోగం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని దీనిని రూపొందించిన ECIL company వారు తెలిపారు.

‘అవును ఇప్పుడు ఒక పరికరం తో ఆరు(6) రకాల ఆరోగ్య పరీక్షలు చేయవచ్చు.

1.శరీర ఉష్ణోగ్రత చూసుకోవచ్చు?

2.నిమిషానికి గుండె కొట్టుకోవడం(Pulse Rate) చూడొచ్చు ?

3.ఆక్సిజన్ శాతం(oxygen Levels) చెక్ చేసుకోవచ్చు ?

4.నిమిషానికి శ్వాస(Breathe Analysis) ?

5.రక్తపోటు(Blood Pressure) మానిటర్ చేసుకోవచ్చు ?

6.ECG కూడా తీసుకోవచ్చు

 పరికరం యొక్క ప్రయోజనాలు

  1. అరచేతిలో ఇమిడిపోతుంది 
  2. ఎవరి సహాయం లేకుండా సొంతంగా పరీక్ష చేయవచ్చు.
  3. ఫలితాలను మొబైల్‌లో మొబైల్ అప్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
  4. ఫలితాలను నేరుగా డాక్టర్‌తో పంచుకోవచ్చు.
  5. నగరంలో వైద్యుడిని సంప్రదించి టెలిమెడిసిన్ ద్వారా చికిత్స పొందవచ్చు.
  6. సులభంగా చేతికి (watch) మాదిరి గా ధరించవచ్చు.(Click here for Image and Details)

‘EC-Vikram’ అనేది ఇంటర్నెట్ ఆధారిత, రిమోట్ వేరబుల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (RVHMS)ని ఉపయోగించి సామాన్యులకు వైద్య పరీక్షలను మరింత చేరువ చేసేందుకు రూపొందించిన కొత్త ఆవిష్కరణ, దీని ఉపయోగం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని దీనిని రూపొందించిన ECIL company వారు తెలిపారు.

 ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఈ  website ద్వారా కొనుగోలు చేయవచ్చు  https://gem.gov.in.

  EC-విక్రమ్ ప్రత్యేకతలు

  • పరికరం బరువు 220 గ్రాములు మాత్రమే.
  • 10 నుంచి – 45 డిగ్రీల ఉష్ణోగ్రత లో పని చేస్తుంది.
  • చిన్న స్క్రీన్  ద్వారా (Watch Display ) మాదిరి స్క్రీన్ ద్వారా  మీకు  results, గ్రాఫిక్ రూపం లో చూపెడుతుంది 
  • లొకేషన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా మీరు ఎక్కడ నుండి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మానిటర్ చేస్తుంది .
  • ఏదైనా పరీక్ష ఫలితాలు పరిమితిని మించి ఉంటే, అది హెచ్చరిస్తుంది.
  • ఇది గ్రామీణ ప్రాంతం (వైద్య సదుపాయాలు) లేని చోట బాగా ఉపయోగపడుతుంది.

 దీని ధర రూ.30 వేలకు పైనే ఉంది.

Please “Like”, “Share” and Follow “My Blog

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.