Frontline Workers Wearing PPE Kit
కరోనా టైం లో frontline workers చేసే సేవలు మరువ లేనివి వారి సేవలు గుర్తు చేసుకుంటూ ఈకింది పోస్ట్
హలో దోస్తులు… కొరోనా 1st వేవ్ టైం లో నా బ్లాగ్ రాయడం మొదలు పెట్టాను…
మొదటి వేవ్ ఏమో గాని 2nd వేవ్ మరింత భయానికి గురి చేస్తోంది… ఇప్పటికే కొంత మంది ఆప్తులను కోల్పోయిన వారు ఉన్నారు .. అందులో నేను ఒక్కడిని మా ఫ్రెండ్ నర్సింగ్ ని కోల్పోవడం జరిగింది…
అప్పుడే తాను పోయి వారం కూడా దాటిపోయింది … కరోనా మాత్రం ఇంకా ఉగ్రరూపం దాల్చుతోంది ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుంది ఏమో ?
కానీ మీరు మాత్రం జాగ్రత్త … కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండండి.. అక్కడక్కడ మల్లి లాక్ డౌన్ పెడుతున్నారు… ఇప్పుడు న్యూస్ లో చూసాను కర్ణాటక ప్రభుత్వం 14 రోజులు లాక్ డౌన్ విధించింది… ఢిల్లీ , మహారాష్ట్ర, UP లో ఆల్రెడీ లాక్ డౌన్ పెట్టారు …
మల్లి ఇక్కడ frontline వర్కర్స్ గురించి చెప్పుకునే సమయం వచ్చింది … రాత్రి అనేక పగలు అనేక కష్టపడుతూనే ఉన్నారు. తెలంగాణ లో ఐతే ఎక్కడ oxygen దొరికే పరిస్థితి కనపడటం లేదు అంట .. అసలు భారత దేశం అంటే నే ప్రపంచ దేశాలు బెంబేలు ఎత్తిపోతున్నాయి.
దేశం మొత్తం అల్లకల్లోలం గ ఉంది… ఎక్కడ చూసినా కరోనా ముచ్చట్లు… ప్రశాంతం గా నిద్ర పోయే వీలు కూడా లేకుండా పోయింది.. నేను లాక్ డౌన్ లో నే ఉన్నాను… కానీ ఎక్కడ నుంచి ఏమి వార్త వినాల్సి వస్తుంది అని …
రోజు whatsapp లో Youtube లో అనేక మెసేజ్ లు status లు, videos లు.. Tips… ఆరోగ్య సూత్రాలు..
షేర్ చెయ్యడం లో బ్లాగ్ తెలుగు కూడా ఉంది అనుకోండి … అలాంటి ఒక వీడియో నన్ను బాగా ఆకర్షించింది … అది ఒక frontline worker … వర్క్ కి వెళ్లే ముందు PPE కిట్ వేసుకునే వీడియో … అసలు.. ఒక యోధుడు…. యుద్ధానికి వెళ్లే అప్పుడు ఎలా సమాయత్తం అవుతారో….. అలా అనిపించింది..
ఆలస్యం ఎందుకు కింది లింక్ క్లిక్ చేసి చుడండి
1st మే 2021 నుంచి 18 నుంచి 45 years వాళ్లకి కరోనా Vaccination ప్రకటించింది భారత ప్రభుత్వం. vaccination కోసం ఎలా Register చేసుకోవాలి… తెలుసు కోవాలంటే … ఈ blog post చదవండి.
కరోనా రాకుండా కొంతమంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆవిరి పడుతున్నరు …ఆవిరి ఎలా తీసుకుంటే మంచిది అని తెలిపే Tip తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి….
మీకు కనుక ఏదైనా కరోనా విషయాలు నా Blog లో Publish చేయాలి అని అనుకుంటే… దయచేసి ఈ number కి WhatsApp చెయ్యగలరు: +91 7995667529