Genuine online money earning app in India.
ఈ రోజు నేను “టాస్క్ మేట్”(Task Mate – genuine online money earning app in India) అనే ఆన్‌లైన్ money ఎర్నింగ్ App కోసం చెప్పాపోతున్నాను, ఇది google ద్వారా రూపొందించిన పడిందిTask mate అనేది?
టాస్క్ మేట్ అనేది గూగుల్ చేత తయారు చేయబడిన Beta Application, beta application అనగా టెస్టింగ్ లో ఉన్న ప్రాసెస్ ని beta అంటారు. అంటే application ఏమైనా bugs ఉన్నాయో,ఎలా work చేస్తుందో తెలుసుకోవడానికి “beta” అనే word వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బిజినెస్ కి సంబంధించిన చిన్నవి మరియు variety, simple Tasks చెయ్యడం అనమాట. ఉదాహారానికి మీకు దగ్గరలో ఉన్న ఒక restaurant photo తీయడం. లేదా ఒక సర్వే కి సంబంధించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం, లేదంటే ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని తెలుగులోకి అనువదించడం ఇలాంటి వి అనమాట.Task Mate అనే App ఎలా వర్క్ చేస్తుంది అసలు?
Task mate అనే అప్ google play store నుంచి easy గా download చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ ఫోన్ లో పని చేస్తుంది. ఇది payments ని rewards రూపం లో ఇస్తుంది అనమాట. Google ఇది లోకల్ currency లో మాత్రమే pay చేస్తుంది అంటే మీరు USA లో ఉంటే డాలర్లు రూపంలో, India లో ఉంటే రూపాయల లో అనమాట . ఇది మనం e wallet ద్వారా కాష్ లోకి మార్చుకోవచ్చు అనమాట.Task Mate ని Install చేసుకోవడం ఎలా ?
- Install చేసుకొని app ని ఓపెన్ చేయండి.
- మీ email ID ని enter చేసి కంటిన్యూ చేయండి, మల్లి Get started ని click చెయ్యండి
- App బాషా ను set చేసుకోండి (మల్లి మార్చుకోవచ్చు ).
- Registration process కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది.