బ్లాగ్ తెలుగు విషెస్ యు ఆల్ “Happy Christmas\”
క్రిస్మస్ పండుగ ఎప్పుడు డిసెంబర్ 25 న జరుపుకుంటాము.
ఈ పండుగ ఒక పవిత్రమైన మరియు మతపరమైన పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ పండగ ని భక్తి శ్రద్ద లతో జరుపుకుంటరు.
అందరు కొత్త బట్టలు ధరించి వారికీ సంబందించిన చర్చి కి వెళ్లి ప్రార్ధనలు చేస్తారు . క్రిస్టమస్ పండగ రోజు చర్చి లను అందంగా ముస్తాబు చేస్తారు,క్రిస్మస్ చెట్టు ని కూడా అందం గ decorate చేస్తారు,చెట్టు కి “Christmas star\” ని అలంకరిస్తారు.
ఈ రోజు క్రిస్టమస్ తాత (santa claus)పిల్లలకి కానుకలు ఇస్తాడు, క్రిస్టమస్ కి ఇది ఒక అచారం .క్రైస్తవులు క్రిస్మస్ రోజును నజరేయుడైన యేసు జన్మించిన వార్షికోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచము లో ఉన్న నా క్రిస్టియన్ సోదరులకు మరియు మిత్రులకు అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు .
“హ్యాపీ క్రిస్టమస్”