Home remedies for cough(ఇంట్లో ఆయుర్వేదిక్ దగ్గు మందు తయారు చెయ్యడం ఎలా ?)
ఇంట్లో చాలా చిన్నఆరోగ్య సమస్యలను నయం చేయడానికి చాలా మంది వృద్ధులు ఇప్పటికీ ఇంటి నివారణలను అనుసరిస్తున్నారు,అలంటి ఒక రెమెద్య్ ఇంట్లో దొరికెయ్ వస్తువుల తో నెం దగ్గు (home remedies for cough) కి మందు తయారు చెయ్యడం ఎలా ఇప్పుడు చెప్ప పోతున్నాను.
మీకు కావాల్సిన వస్తువులు
1.ఉల్లిపాయలు-6
2.తేనె
ముందుగా ఒక 6 ఉల్లిపాయలు(onions) తీసుకోండి, ఆ ఆరు ఉల్లిపాయలు తొక్క తీసేసి బాగా చిన్నగా chop చేసుకోండి. ఉల్లిపాయలు తరుముకున్నాక అవి ఒక వేరేయ్ బాణీ లోకి మార్చుకోండి , మార్చుకున్నాక అందులో నాలుగు చెంచాలు తెనే ని మరియు నీళ్లు కలుపొకోండి, బాణీ పైన మూత కప్పేసి ఒక 2 గంటలు బాగా లౌఫ్లేమ్ మరుగనివ్వండి బాగా మరిగిన ఆ కాషాయం ని వడపోసుకోండి ,వడపోసుకున్నాక, ప్రతి మూడు గంటలకి ఒక టీ స్ప్పోన్ చొప్పున తీసుకోండి. మీకు దగ్గు (cough)నుంచి ఉపశమనం దొరుకుతుంది .
ఇంట్లో దగ్గును అధిగమించడానికి ఇది ఉత్తమ నివారణ.
ఇలాంటి ఆరోగ్య చిట్కాలు మరియు ఇంటి నివారణల కోసం దయచేసి అనుసరించండి(health tips and home remedies), Please follow Blog in Telugu.