How students can download pdf books(Text Books)
1st క్లాస్ నుంచి 12th క్లాస్ చదివే students, ఇప్పుడు free గా download pdf books(Text Books).
ఇవ్వాళా పిల్లలకు సంబంధించిన ఇంపార్టెంట్ update చెపుదాం అని ఈ పోస్ట్ పెడుతున్నాను .. మీకు తెలుసు గత 2 సంవత్సరాలు నుంచి పిల్లలకు schools లేవు.. ఉన్న online classes…
ఒక అప్పుడు జూన్ 12 వస్తుంది అంటే… schools… reopen అయ్యేవి… కొత్త డ్రెస్సులు… కొత్త క్లాసులు… కొత్త పుస్తకాలు… కొత్త క్లాస్ టీచర్…parents హడావిడి … fees లు … donation లు. కరోనా దయ వల్ల… పిల్లలకు ఆ సరదా లేకుండా పోయింది…
సరదా మాట అటుంచి… అసలు ఇంకో సంవత్సరం ఇలాగే ఉంటే… ఉన్న చదువు మర్చిపోతారేమో…
మొన్నే ఒక viral video … చూసాను.. పిల్లడు చదవ ను అని మారం చేయడం… తన అమ్మని బెదిరించడం… ఇంకా పిల్లలు అందరూ ఇలా తయారు అవుతారేమో…
ఐతే ఈ పోస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ వారు… బాల భారతి ద్వారా … 1st క్లాస్ నుంచి 12th క్లాస్ చదివే స్టూడెంట్స్ కోసం pdf format లో బుక్స్ ని అందిస్తుంది.. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ కింది లింక్ ని క్లిక్ చేసి download చేసుకోవడమే… మీ పిల్లలు చదివే క్లాస్ ని పట్టి text బుక్స్ … work బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
ఒక వేళ online లో classes వింటే వారి system లో కానీ mobile లో కానీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు helpful ఉంటుంది అని ఈ పోస్ట్ నా Telugu blog లో పెట్టాను… దీనికి సంబందించి … నా YouTube ఛానల్ లో కూడా వీడియో పెట్టాను… click చేసి ఆ వీడియో కూడా చూడవచ్చు.