Indormation for students

Information for Students

ఎలా ఉన్నారు ? అందరు బాగున్నారు అనుకుంటున్నా !!! ఈ రోజు  న్యూస్ పేపర్  లో నన్ను   ఆకర్షించిన  కొన్ని న్యూస్ గురించి ఈ Post లో చెప్పాపోతున్నాను. 

ముందుగా YouTube Channel చుసిన అందరికి, చాలా చాలా థాంక్స్ అండి ,మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ….. ప్లీజ్ like  చెయ్యండి….  షేర్ చెయ్యండి…. ఇలాంటి updates కోసం కాకా Vlogs…  Channel ని Subscribe చేసుకోండి.

ఈ రోజు ఈ వీడియో  కి సంబంధించి  ఎవరికీ useful ఉంటుంది అంటే    

 

 • ఇంటర్మీడియట్ స్టూడెంట్స్
 • Internship కోసం చూసే స్టూడెంట్స్ కి
 • సెంట్రల్ గవర్నమెంట్ Jobs  చూసే  వారి  కోసం 
 • 10th  క్లాస్  అయిపోయిన Students కి 
 • నాకు  నచ్చిన advertisement 

 

ఇంటర్మీడియట్ Students…….  కి  ఇంటర్మీడియట్ బోర్డు  అయితే  ఒక ఇంపార్టెంట్ update information ప్రకటన ఇచ్చింది అండి 

ఈ విద్యా సంవత్సరానికి గాను అంటే 2021-22 కొన్ని short term  courses  ని announce  చేసింది. Intermediate విద్యార్థులకు Advanced technical knowledge  అందించడమే లక్ష్యం గా కొత్తగా 9 short  term  courses  అందిస్తుంది. JNTU  ఫాకల్టీ Syllabus ని డిజైన్ చేసింది. 

 

 1. Artificial  intelligence 
 2. Robotics 
 3. Machine  Learning  
 4. Blockchain Technology 
 5. Augmented Reality 
 6. Embedded  Systems 
 7. Software  Development 
 8. Coding 
 9. Industrial Automation 

 

Course Duration : స్టూడెంట్ ఎంచుకునే  course ని బట్టి   3 నెలల  నుంచి 9 నెలలు . 

 

course కి సంబంధించి  40% theory మరియు 60% practicals  ఉంటుంది . 

 

Fees: Nominal ఉంటుంది

 

Eligibility: Intermediate ఏదైనా branch

 

Government intermediate colleges లో ఉంటుంది

 

future లో ఇలాంటి vocational courses  ని ఫుల్ టైం చేసే ఉద్దేశం కూడా బోర్డు ప్లానింగ్ లో ఉంది. 

 

Internship కోసం చూసే విద్యార్థుల కోసం

 

ఇంబ్యూ  డెస్క్  అనే కంపెనీ ,హైదరాబాద్ లో SEO ,Creative  writing  మరియు  English  తెలిసినా  విద్యార్థుల కోసం Internship  program అందిస్తుంది ,ఇందుకు గాను నెలకు 15 వేల నుంచి  20 వేలు stipend  అందిస్తుంది. 

 

Last  Date: మార్చి 16

 

Website Link : https://www.imbuedesk.com/

 

Cognate   Media  అనే కంపెనీ ,హైదరాబాద్ లో social  media marketing  తెలిసిన విద్యార్థుల కోసం Internship  program అందిస్తుంది ,ఇందుకు గాను నెలకు 5 వేలు   అందిస్తుంది. 

 

Last  Date: మార్చి 16

 

Website Link: http://www.cognate.digital/

 

10th  క్లాస్  అయిపోయిన Students కి Diploma  courses 

 

భారత ప్రభుత్వ రంగ సంస్థ CITD, Hyd,MSME (Micro, Small and Medium Enterprises) సంయుక్తంగా  2021-22 విద్యా సంవత్సరానికి గాను కొన్ని డిప్లొమా courses  అందిస్తుంది . 

 

Eligibility:10th  class  pass 

Age:15 years -19 years 

Course  Duration : 3 to  4 Years  

Selection process: written test ఆధారంగా 

Application  procedure: offline 

Fees: Rs. 700

Last  date: May 22, 2021 

Exam  date:మే 30 2021

Exam  Location: Hyderabad 

Website: https://www.citdindia.org/

 

Courses Information 

 • Diploma in  Tool Die & Mould Making (DTDM)
 • Diploma in Electronics & Communication Engineering(DECE)
 • Diploma in Automation & Robotics Engineering(DARE)
 • Diploma in Production Engineering(DPE)

సెంట్రల్ గవర్నమెంట్ Jobs  చూసే  వారి  కోసం :

 

భారత ప్రభుత్వ రంగ సంస్థ Security Printing Press,హైదరాబాద్ 12 పోస్టులు కి నోటిఫికేషన్ విడుదల చేసింది 

 

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 

 • Supervisors
 • Jr.Office Assistants

 

Divisions:

 • printing
 • technical control
 • IT
 • OL
 • Hindi

Eligibility:

According to posts mentioned, specialization in respective trades with a diploma

B.Tech/B.E/B.SC/Masters in Hindi/English

1 year of experience as translator Hindi/English

 

Selection Process: online exam

Application procedure: online

Last Date: April 10 2021

Website: https://spphyderabad.spmcil.com/Interface/Home.aspx

hope this post “Information for students of Telangana” will help them to choose the best career.

తెలుగు బ్లాగులు రాయడమే కాకుండా, ఇటీవల యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. దయచేసి "ఇష్టపడండి" మరియు వినియోగదారులకు నాణ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేయమని ప్రోత్సహించండి.

 

4 thoughts on “Information for Students of Telangana”
 1. Stats show that people are spending too much on ads online. Some sites are paying as much as $50 per click! This happens because there are too many sites all advertising at the same places. For example, Google is one of the oldest online advertisers around and they have literally billions of websites advertising with them. This creates a level of ad saturation that can only be fixed with higher bids for clicks. You see, the more they charge for clicks the less ads they have to show and that’s good for them. Now it’s time to do what’s good for you! We can generate niche targeted clicks for you using ads that appear on news websites like cnn.com for less than a penny each! Money back guarantee if you’re not satisfied: http://bit.ly/boost-web-traffic-now

 2. Hey there

  Full Body Resistance Band Kit – The best and cheapest athletic gear available on the market today.
  Do a full body workout from the comfort of your home. You don’t even need a gym anymore!

  Save 50% OFF + FREE Worldwide Shipping
  Shop Now: ametathletics.online

  To your success,

  Grant

 3. Did you build your site with WordPress? I’ve done all my sites that way. It’s fast, easy and you don’t need a web developer. Here’s some really useful WordPress plugins I’ve found over the years that I wanted to share with you: https://cutt.ly/4EpdWz7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *