Blogging Is Fun ! Telugu Blogging is much more Fun
Edit Content
Click on the Edit Content button to edit/add the content.

Make Money Online

ఇవ్వాళా అందరికీ ఇష్టమైన టాపిక్ కోసం డిస్కస్ చెయ్య పోతున్నాం ,ఏంటి అంటారు  అది  అండి  “మనుషులు దగ్గర చేసేది అండ్ మనుషులను దూరం చేసేది” డబ్బు….. డబ్బు… డబ్బు…!! డబ్బెవరికి చేదు అండి??ఇవ్వాళా topic వచ్చి how to “Make money online”?

అందరికీ money earn చేయాలని ఉంటుంది కానీ … ఆ లక్ష్మి కటాక్షం అందరికీ ఉండదు గా,  కానీ ఇప్పుడు Money Earn చేయడానికి  చాలా అవకాశాలు  ఉన్నాయి.

అందరూ వర్క్ చేస్తారు ఎవరు కెపాసిటీ ని బట్టి వారు వర్క్ ని ఎంచుకుంటారు ఇంకా సంపాదిస్తారు.కొందరికి అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి part time జాబ్స్ కూడా చేస్తారు (రాజా సినిమా లో వెంకటేష్ లాగా అనమాట).

ఇవ్వాళా part time జాబ్స్ గురించి చెప్పు పోతున్న అది కూడా online లో, అదేంటి కొందరు online లో చాలా డబ్బులు సంపాదిస్తారు మీరేమో పార్ట్ టైం అంటున్నారు అనుకుంటున్నారా?

ఒక వేళ మీకు చాలా డబ్బు ఉండి  టైం ఉంటెయ్ full టైం చేసుకోవచ్చు,అంటే సంపాదించవచ్చు కానీ డబ్బు లేకుండా full time ని invest చేయడం మాత్రం కొద్దిగా రిస్క్ ఒక వేళ మీరు beginner అయి ఉంటే  మాత్రం పార్ట్ టైం చేసుకోవడం  బెస్ట్ అని నా ఉద్దేశం.

ఇవ్వాళా topic వచ్చి “Make money online”. మనం Online లో ఎన్ని విధాలుగా earn చెయ్యొచో చూద్దాం.

  • Blogging (బ్లాగింగ్)
  • Affiliate Marketing
  • Reseller
  • YouTuber
  • Freelancing
  • Online Teaching
  • Dropshipping
  • Advertising
  • Digital Marketing
  • Trading Domains
  • Guest Posting
  • Support Services
  • Data Entry
  • Selling Photos
  • Online Research Work
  • Online Surveys
  • Making Website/Themes

 

Blogging :

బ్లాగింగ్ ద్వారా మీరు Money earn చెయ్యొచ్చు ,blogging అంటే మీకు నచ్చిన ఏదైనా టాపిక్ పైన interesting గ  మీ website చూసే viewers కి  చెప్పడం అనమాట .అంటే ఇప్పుడు మీరు చదువుతున్నది  కూడా ఒక బ్లాగ్ నే అండి.

ఈ telugu blog  ద్వారా నా బ్లాగ్ వ్యూయర్స్ కి  Making  money online  అనే topic  పైన  విషయం explain చేస్తున్నాను.  మనం బ్లాగ్ ద్వారా ఎక్కువ viewers ని తెచ్చుకొని, ఆ బ్లాగ్ లో వేరే కంపెనీ వాలా ads పడితేయ్ మనం మన website ప్లేస్ ఇచ్చినందుకు గాను కంపెనీ మనకి money pay చేస్తుంది అనమాట.  Example: www.mywallpost.com , www.blogtelugu.com .

Affiliate Marketing:

Affiliate marketing అంటే ఏదైనా కంపెనీ యొక్క products ని links ద్వారా అమ్మి పెడితే ఆ ప్రోడక్ట్ అమ్మినందుకు కాను మీకు కమిషన్ వస్తుంది.Example: Amazon , Bigrock

Reseller:

Reselling చేయడం ద్వారా money earn చెయ్యడం అనమాట. reselling ఇంకా affiliate marketing కొద్దిగా same ఉంటుంది ,కానీ concept డిఫరెంట్ రి సెల్లింగ్ లో కంపెనీ, ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన price ముందే fix చేస్తుంది ,reseller మాత్రం కంపెనీ ఫిక్స్ చేసిన amount కి కొద్దిగా కమిషన్ కలుపుకొని అమ్మడం అనమాట.

రెసెల్లింగ్ చెయ్యడం తప్పేమి కాదండీ అది లీగల్ process. Example: Meesho & glowroad .

 

Youtube :

మీరు వీడియో ఒక క్రియేటర్ అయి ఉండి ఇలాంటి వీడియో ని యూట్యూబ్ లో ఒక ఛానల్ create చేసి,అందులో original కంటెంట్(video) ని  ప్రమోట్ చేయడం ద్వారా  అనమాట. ఇది కూడా ఒక బ్లాగ్ లాగా నే కానీ  వీడియో promotion ని vlog అంటారు. మీ ఛానల్ చాలా subscribers ఉంటే youtube మీ ఛానల్ ని monetize చేస్తుంది (వీడియోస్ మధ్యలో యాడ్స్ వేసి,కంపెనీ ఇచ్చిన అమౌంట్ నుంచి ఛానల్ ఓనర్ కి money ఇస్తుంది అనమాట. Example: BlogTelugu యూట్యూబ్ ఛానల్

 

Freelancer:

ఫ్రీలాన్సర్ అంటే ఒక మేనేజర్ కింద కానీ ,ఒక బాస్ కింద కానీ పని చేయకుండా ఏదైనా కంపెనీ కి లేదా వ్యక్తి  కి వాళ్లకు కావలసిన పని ని మీరు చెయ్యడం అనమాట అంటే ఒక చిన్న కంపెనీ కి కొన్ని రోజులకు ఒక చిన్న ప్రోగ్రాం రాయడానికి  java వచ్చిన candidate అవసరం ఉంటుంది,ఆ పనికి కానీ నెల జీతం ఇవ్వకుండా ,ఆ ప్రోగ్రాం వరకు ఫ్రీలాన్సర్ ని engage చెయ్యడం అనమాట  example :freelancer, elance

 

Online Teaching:

మీరు ఒక టీచర్ కానీ ట్రైనర్ కానీ ఐతే మీరు online మీటింగ్ టూల్స్ వాడుతూ ఎంచక్కా online classes చెప్పొచ్చు, ఈ concept ఎప్పటి నుంచో ఉంది కానీ covid 19 వల్ల ఇండియా లో కూడా అందరికీ పరిచయం అయింది.

 

Dropshipping:

Drop shipping అంటే ఇది  ఒక  మార్కెటింగ్ కాన్సెప్ట్ ,డ్రాప్ షిప్పింగ్ అంటే మీరు ఎక్కడ కూడా స్టాక్ మైంటైన్ చెయ్యరు కానీ ఆర్డర్ తీసుకొని,same ప్రోడక్ట్  ఎక్కడ  ఐతే తక్కువ price  లో దొరుకుతుందో అక్కడ నుంచి ఆర్డర్ చేస్తారు అనమాట.

ఈ concept తో పాటు మరి కొన్ని important money earning techniques గురించి elaborated గా నా ముందు posts లో పోస్ట్ చేస్తాను.

 

Advertising:

ఏదైనా కంపెనీ కి కానీ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ advertise చేసి online money earn చెయ్యొచ్చు. Example మీరు ఒక మంచి Ads design చేసేయ్ వాలు అనుకోండి,మీ కాన్సెప్ట్ కంపెనీ కి చెప్పి advertising  చెయ్యొచ్చు అనమాట.

 

Digital Marketing:

నాకు ఇష్టమైన subject డిజిటల్ మార్కెటింగ్,ఏదైనా startup company  కి కానీ entrepreneur కి కానీ డిజిటల్ మార్కెటింగ్ చేసి వారి కంపెనీ ని కానీ తనని కానీ బ్రాండింగ్ చెయ్యడం. SEO చెయ్యడం,SMM,Whatsapp marketing, Instagram Marketing, యూట్యూబ్ Marketing అన్ని digital మార్కెటింగ్ అనే అంటారు.

Guest Posting:

గెస్ట్ పోస్టింగ్ or guest blogging ante వేరేవారి బ్లాగ్ కి ఇంకో blogger తన ఆర్టికల్స్ post చెయ్యడం అనమాట.guest posting కి సంబంధించి నా ఇంకో బ్లాగ్ లో రాసాను.అక్కడ చదవండి

 

Trading Domains:

డొమైన్ పేర్లు కొనడం మరియు అమ్మకం ఇంటి నుండి డబ్బు సంపాదించడానికి మరొక మార్గం మరియు చాలా తక్కువ పెట్టుబడి లేదా సమయం అవసరం.

మీరు డొమైన్‌లను వారి రిజిస్ట్రేషన్ ధరలకు లేదా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు మరియు వాటిని లాభంతో వ్యాపారం చేయవచ్చు.

Support Services:

ఒక  కంపెనీ కి సంబంధించి ఉద్యోగి  ని పెట్టుకోకుండా technical  assistance  ఇవ్వడం అనమాట అంటే కంపెనీ యొక్క సర్వీస్ కి ఎక్స్టర్నల్ గా సపోర్ట్ చేయడం.

 

Data Entry:

మీరు ఒక వేళా కంప్యూటర్ పైన ఫాస్ట్ గా టైప్ చెయ్యగలిగితే ది,మీకు ఇలాంటి data entry Jobs దొరుకుతాయి,కానీ డబ్బులు మీరు ఇచ్చి మీకు జాబ్ ఇస్తాను అంటే మాత్రం అది fraud కంపెనీ అని అర్ధం చేసుకోండి.

 

Photos & Videos సెల్లింగ్ చేయడం :

మీరు ఒక వేళ మంచి ఫోటోగ్రాఫర్ ఐతే మాత్రం ,మీరు తీసిన ఫొటోస్ ఇంకా వీడియోస్  అమ్మేసి డబ్బులు సంపాదించవచ్చు. pixabay, ఇంకా pixels అనేవి ఇలాంటి Websites.

 

మీరు ఇంకా ఆన్లైన్ రీసెర్చ్ చేసి,websites customise చేసి కూడా online money earn చెయ్యొచ్చు. ఆన్లైన్ లో చాలా opportunities ఉన్నాయి కానీ,చాలా fraud companies కూడా ఉన్నాయి, online మనీ earn చేద్దాం అనుకున్నప్పుడు ఆ కంపెనీ genuine న కాదా అని చూసుకొని work చెయ్యండి.

 

Freinds ఈ post మీకు help అవుతుంది అని అనుకుంటున్నాను.

Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ABOUT AUTHOR
Digital Marketing Blogger
Raj MP

Digital Marketing Blogger | Website Designer | SEO | Social Media Manager | Youtuber

 

ADVERTISEMENT

Get fresh updates
about my life in your inbox

Our gallery

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!

Subscribe to My Newsletter

Subscribe to my weekly newsletter. I don’t send any spam email ever!