స్వచ్ఛమైన నునే ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి by Oil extraction machine.
ఇప్పుడు ఎవరికైనా తమ లేదా తమవారి ఆరోగ్యం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసు .మీ కుటుంబ సభ్యులు ఎళ్లవేళలు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు.
కానీ మనం వాడే వస్తువులలో చాల వరుకు కల్తీ తయారు చేసి మరి అమ్ముతున్నారు మార్కెట్ లో . జీలకర్ర తో మొదలుపెడితే మనంవాడే వంటనూనె వరకు .
ఒకప్పుడు ఐతే నూనె గానుగ లో నుంచి కానీ ఆయిల్మిల్ నుంచి తీసుకొని వచ్చి వాడే వాళ్లము ,కానీఇప్పుడు అంత ఆయిల్ ప్యాకెట్స్ కొంటున్నారు, ఎక్కడో D -Mart వెలితే మీకు డిస్కౌంట్ లో ఇస్తుంటారు…
ఒకే సారి నెలకు సరిపోయే అన్ని పాకెట్స్ తెచ్చేసుకొని ఇంకా మన ఆరోగ్యం సేఫ్ అని అనుకుంటాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా 120 ఖరీదు చేసే కిలో పల్లీలు కు ఎంత నూనె వస్తుందో అని, 120 కి లీటర్ ఆయిల్ ఎలా వస్తుందో అని ఆలోచించారా ?
ఇప్పుడు మీ ఇంట్లో నే మీరు స్వచ్ఛమైన నూనె తయారు చేసుకోవచ్చు. మిగిలిన wastage కూడా వంటలలో వాడుకోవచ్చు ఎలాగా అంటే ఈ క్రింది మినీ మెషిన్ తో.ఈ మెషిన్ తో మీరు
1.పల్లీలు నూనె
2.కొబ్బరి నూనె
3.నువ్వుల నూనె easy గ తయారు చేసుకోవచ్చు .
ఆ మినీ మెషిన్ ఇదే ,నచ్చితే కింద లింక్ నుంచి కొనుకోండి .మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మెషిన్ ఖరీదు: Rs 23,000/-
మీకు ఈ మెషిన్ నచ్చిందా ఐతే కొనండి :క్లిక్ Here ,ధర నచ్చలేదా అయితే అలంటి మెషిన్ తక్కువ ధరలో చుడండి క్లిక్ Here
వీడియో డెమోన్స్ట్రేషన్ చుడండి : Video Demonstration.
ఇటువంటి ప్రొడక్ట్స్ కోసం subscribe చేసుకోండి .