ఇది మీకు తెలుసా, Packaging Machines తో బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలాది రూపాయలు ఆదాయం పొందవచ్చు అని, ఇప్పటికే చాలా మంది బిజినెస్ చేద్దాం అని అనుకునే ఔత్సాహికులు స్వయం ఉపాధిగా Packaging మెషిన్ లు కొనుక్కొని బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంటి దగ్గర ఇలాంటి మెషిన్ లు ఏర్పాటు చేసుకొని చాలా మందికి ఉపాధి కల్పిస్తూ .. వారు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు అని, లేదా ఏదైనా కంపెనీ వారితో packaging ఒప్పందం కుదుర్చు కొని, ఆ కంపెనీ వారు తయారు చేసే ఉత్పత్తుల ను (Products ) ని ప్యాక్ (Pack) చేసి ఇస్తున్నారు. మార్కెట్ లో మీకు రక రకాల ప్యాకేజింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ సహాయం తో నీరు(Water), కూల్ డ్రింక్స్ (cool drinks), నూనె లు (Oils) , డైరీ ప్రొడక్ట్స్ (Dairy Products) వంటి అనేక రకాల ఆహార(Solid Materials) & పానీయాల ఉత్పత్తులను(Liquid Products) ప్యాక్ చేయడానికి మరియు ఆటోమేటిక్ ఫారం ఫిల్(Automatic Filling) & సీల్ మెషీన్‌ల (Seal Machines) తయారు చేసే కంపెనీలు(Packaging Machines Manufacturers) Market లో చాలా ఉన్నాయి, ఇలాంటి కంపెనీలు మిషన్ తయారీ మరియు ఎగుమతులు కూడా చేస్తాయి(Manufacturers and Exports).
బటర్ మిల్క్(Butter Milk), ఫ్రూట్ జ్యూస్‌లు, బ్లో మౌల్డింగ్స్, బాటిల్ ఫిల్లింగ్, మినరల్ వాటర్ ప్లాంట్స్ మెషీన్‌లు, కో-ఎక్స్‌ట్రూడెడ్/లామినేటెడ్ పాలీ పౌచ్‌లు లాంటివి కస్టమర్ యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వివిధ టర్న్‌కీ ప్రాజెక్ట్ కు సరఫరా ను చేస్తాయి.
మీరు కూడా ఇలాంటి మిషన్లు కొనుగోలు చేసి, Business ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇక్కడ Click చేయండి.
బ్లాగ్ తెలుగు లో మీ బిజినెస్ ని ప్రమోట్ చెయ్యాలి అనుకుంటే Contact చెయ్యండి.