ayurvedic tip to avoid corona

Please share this simple ayurvedic tip to avoid Corona

ఈ video ని అందరికి share చెయ్యండి….”కరోనాను నివారించడానికి సాధారణ ఆయుర్వేద చిట్కా”(simple ayurvedic tip to avoid Corona).

30 రోజులు చేయండి...
రోజువారీ 2 సార్లు, ఆవిరి తీసుకోవడం వల్ల...కొరొనా రాకుండా అడ్డుకోవచ్చు అని ఈ వీడియో సారాంశం.... ఇతని పెరు నిలేష్ , తను ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓనర్ అంట, సూరత్ లో...మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి blog telugu లో మీకోసం షేర్ చేస్తున్న.

ఆవిరి పట్టె విధానం:

3 నిమిషాల పాటు ముక్కు తో ఆవిరి పీల్చి నోటి ద్వారా వదలండి…నోటి ద్వారా పీల్చి ముక్కు ద్వారా వదలండి..

ఇలా ఒక 30 రోజుల పాటు చేస్తేయ్…మీకు కరోనా రాకుండా అడ్డుకోవచ్చు…వీల హాస్పిటల్ లో ఇప్పటి వరకు 4000 కరోనా పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేశారు అంట… వీరి staff ఎవ్వరికి…ఇప్పటి వరకు కరోనా సోకాలేదు అంట… సో మంచి ఇన్ఫర్మేషన్ అండి…ప్లీస్ అందరికి షేర్ చెయ్యండి.

ఈ వీడియో ఆంగ్లంలో ఉన్నందున దయచేసి తెలుగు (Telugu) లో ఉన్న వివరణ చదవండి
Video Link:https://www.youtube.com/watch?v=MDf_00L0eV0

This category (Youtube Videos) of my telugu blog promotes Youtube videos...
Please subscribe to my youtube channel too 

Buy Vaporizers from Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *