నీలతో నడిచే స్కూటర్ వచ్చేసింది..వివరాలు
కొత్తగా నీల తో నడిచే 2 వీలర్ (scooter runs on water)వచ్చేసింది, కేవలం ఒక్క లీటర్ నీల తో సుమారు గా 150 కిలోమీటర్ ల వరకు నడుస్తుంది అంట..సీట్ కింది భాగం లో వాటర్ పోసుకునే
మెషిన్ అమర్చినారు..దీనితో నీటిలో ఉండే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వేరు చేసి నడుస్తుంది అంట..దీనికి నెంబర్ ప్లేట్ అవసరం లేదు ఇంకా మాక్సిమం 25 కిలోమీటర్ గంటకు వెళ్లగల కెపాసిటీ ఉంది అంట..కానీ ఈ స్కూటర్ ప్రస్తుతం పిల్లల కోసమే అంట..స్కూటర్ ని చూడడానికి లింక్ క్లిక్ చేయండి.ఇలాంటి ఇన్ఫోర్మషనల్ పోస్ట్లు కోసం మా బ్లాగ్ తెలుగు ని ఫాలో చేయండి