fbpx

Sleep paralysis in Telugu

స్లీప్ పెరాలసిస్ (Sleep Paralysis) అంటే Telugu లో  ఏంటి ? స్లీప్ పెరాలసిస్ కి ఉండే లక్షణాలు , స్లీప్ పెరాలసిస్ ని ఎలా నియంత్రింతావచ్చు ?

మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ నిద్రలో తన ఛాతీ పైన కూర్చొని ఎవరో అదిమి పట్టి నట్టు, దెయ్యాలు మీ పైన కూర్చొని.. మీకు ఊపిరి ఆడకుండా చేసినట్లు అనిపిస్తుందా ? దీని స్లీప్ పరాలైసిస్ అంటారు అని తెలుసా ?

Sleep paralysis అనేది నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర నుండి మేల్కొనే సమయంలో కదలిక లేకుండా ఉండే ఒక స్థితి. ఇది ఒక రకమైన హైప్నగోగిక్ లేదా హైప్నోపాంపిక్ అనుభవం గా పరిగణించబడుతుంది.

లక్షణాలు

నిద్ర సమయంలో శరీరం లో పార్శ్వాలు కూడా కదలని స్థితి.
చాలా సార్లు భయం, ఉద్విగ్నత మరియు ఒత్తిడి కలిగే కలలు చూడటం.
అనేక సందర్భాలలో, భౌతిక స్పర్శను అనుభవించడం లేదా శబ్దాలు వినడం.

చికిత్స

స్లీప్ హైజీన్ మెళకువలు: నిర్ణీత సమయంలో నిద్ర వెళ్ళడం, రాత్రి టెక్నాలజీ ఉపకరణాల వాడకం తగ్గించడం.
మందులు: కొన్ని రకాల మైండ్-బాడీ థెరపీలతో పాటుగా చికిత్సకు డాక్టర్ సిఫార్సు చేసే మందులు.

మానసిక ఆరోగ్య సూచనలు: స్ట్రెస్స్ ను నిర్వహించడంలో సహాయం చేసే యోగ, ధ్యానం మరియు ఇతర రిలాక్సేషన్ టెక్నిక్స్.

నివారణ

  • నిర్ణీత సమయంలో నిద్రకు వెళ్ళడం.
  • మద్యపానం మరియు కెఫిన్ వంటి పదార్థాల సేవనం పరిమితం చేయడం.
  • మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం ధ్యానం మరియు యోగ చేయడం.

ఇవి స్లీప్ పారాలిసిస్ కి నివారణ మరియు చికిత్సలో భాగాలుగా పరిగణించబడతాయి. ఈ సమస్య తరచుగా ఉంటే చికిత్స కోసం నిపుణుని సూచనకు వెళ్ళడం ఉత్తమం.

Sources:
https://telugu.samayam.com/lifestyle/health/what-is-sleep-paralysis-and-its-causes/articleshow/101233460.cms

https://tv9telugu.com/lifestyle/health-care-tips-what-is-sleep-paralysis-causes-symtoms-in-telugu-au78-857571.html

  • blogtelugu

    Related Posts

    చల్లని ఫ్రిడ్జ్ వాటర్ (Chilled Fridge Water)తాగడం వల్ల ఇన్ని అనర్ధాలు జరగవొచ్చా ?

    చల్లని ఫ్రిడ్జ్ వాటర్(Chilled Fridge Water) తాగడం వల్ల ఇన్ని అనర్ధాలు జరగవొచ్చా ? చల్లబడిన ఫ్రిజ్ నీటిని తాగడం, ముఖ్యంగా వేడి వేసవి నెలలలో, రిఫ్రెష్‌గా అనిపించవచ్చు, అయితే ఇది మనకు చాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుంది. అప్పుడప్పుడు…

    Best Usage of Summer Holidays

    ఇంకా అన్ని schools కి Summer Holidays ఇచ్చేసినట్టే,ఈ summer Holidays కి  మీ పిల్లలకు ఇలా ఏదైనా నేర్పించండి . హలో ఫ్రెండ్స్, బ్లాగ్ తెలుగు పేజీ కి స్వగతం, ఏప్రిల్ నెల దాదాపు గా ముగింపు కి వచ్చేసింది..…

    You Missed

    Neem Stick oral care toothbrush

    Neem Stick oral care toothbrush

    Sleep paralysis in Telugu

    Sleep paralysis in Telugu

    cumin seeds helath benefits

    cumin seeds helath benefits

    10th Class Students కి Big Alert.

    • By blogtelugu
    • ఏప్రిల్ 28, 2024
    • 50 views
    10th Class Students కి Big Alert.

    Packaging Machines తో స్వయం ఉపాధి

    • By blogtelugu
    • ఏప్రిల్ 27, 2024
    • 112 views
    Packaging Machines తో స్వయం ఉపాధి

    10 must-visit places in Telangana for children this summer

    • By blogtelugu
    • ఏప్రిల్ 26, 2024
    • 30 views
    10 must-visit places in Telangana for children this summer
    Discover latest Indian Blogs