Startup Business Ideas 2021
గుడ్ మార్నింగ్ ఫ్రండ్స్ !!!న్యూస్ పేపర్ లో నేను చుసిన ఒక న్యూస్ నన్ను బాగా అట్ట్రాక్ట్ చేసింది మరియు ఆ న్యూస్ తో నాకు కొన్ని startup business ideas కూడా వచ్చాయి. మీకు నా ఐడియా నచ్చితే మీరు నా startup ideas ని use చేసుకోవచ్చు.
తెలంగాణ transport department లో ఇప్పటికే 59 online services అందిస్తుంది కానీ ఇవన్నీ online లో అప్ లై చేసిన తరువాత compulsory గ local transport ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఈ క్రింద చెప్పిన 17 services కి ఆఫీస్ రావాల్సిన పని కూడా లేదు,మీరు ఎక్కడి నుంచి అయినా online లో సంబంధిత documents అప్లోడ్ చేసి, మీ సమయాన్ని మరియు డబ్బు ని ఆదా చేసుకువొచ్చు.
మీకు తెలుసా ఇప్పుడు ప్రభుత్వం 17 రకాల transport డిపార్ట్ మెంట్ services ని online చేసింది అనే సి, 17 రకాలు సర్వీసెస్ ఏంటి అంటే.
- expire అయినా డ్రైవింగ్ license ని renewal చేసుకోవడం
- ఆల్రెడీ లైసెన్స్ ఉన్న అడ్రస్ ని change చేసుకోవడం
- expired లైసెన్స్ ప్లేస్ లో మల్లి LR అప్లై చేసుకోవడం
- LR లో vehicle type ని upgrade చేసుకోవడం
- expire అయినా LR ని మల్లి renewal చేసుకోవడం
- dangerous vehicles కి license అప్ లై చేసుకోవడం
- RC లో అడ్రస్ change చేసుకోవడం
- vehicle migration services
- కొత్త special vehicles కి New permits పొందడము
- permit renewal సర్వీసెస్
- స్పెషల్permit
- పారేసుకున్న permit కోసం duplicate permit తీసుకోవడం.
- DL డూప్లికేట్ కాపీ టీయూకోవడం
- మరియు LR duplicate copies కోసం
- commercial vehicles కోసం Badge apply చేసుకోవడం
- smartcard కోసం apply చేసుకోవడం.
- complete license history కోసం apply చేసుకోవడం.
అంటే ముందు చెప్పుకున్న 59 services తో పాటు ఇప్పుడు అడిషనల్ గ 17 సర్వీసెస్ add అయ్యాయి అనమాట. reason ఏదైతేయ్ నేమి (Covid కావచ్చు లేదా digital ఇండియా promotion కావచ్చు) ఆన్లైన్ లోనే పని అయితే ఇంకా చాల టైం అయితే సేవ్అవుతుంది, transport ఖర్చు మిగులుతుంది ఇంకా Covid నుంచి కూడా మీరు సేఫ్.
అంతే బాగానే ఉంది ఇక్కడ startup idea ఏముంది అని అనుకుంటున్నారా? ఆ point కె వస్తున్న. ఒక వేళా మీకు internet బ్రౌసింగ్ knowledge ఉంటెయ్, ఇంకా transport డిపార్ట్మెంట్ terminology ఐడియా ఉంటె,మీరు మీ సొంత ఊరిలో ఒక internet shop పెట్టి ఇలాంటి సేవలు అందించవచ్చు, customers కూడా వాళ్లకి చాల డబ్బు సేవ్ అవుతుంది కాబట్టి మీకు సర్వీస్ ఛార్జ్ ఇవ్వచ్చు.
Friends ఒకవేళా నా పోస్ట్ మరియు నా startup idea నచ్చితే like చెయ్యండి,share kuda చెయ్యండి ఎందుకంటే నా startup సంబందించిన ideas వారికీ ఉపయోగ పడవచ్చు.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క website url మీ కోసం: www.transport.telangana.gov.in
Mobile App: T App Folio.
ఇలాంటి మంచి information ఉన్న పోస్ట్ ల కోసం చదువుతూ ఉండండి నా తెలుగు బ్లాగ్ , blogtelugu