startup support

Startup Support for Small Businesses

మీరు కూడా ఏదైనా startup స్టార్ట్ చేసి online మార్కెటింగ్ support  చూస్తున్నట్టు  ఐతే ఈ కింద తెలిపిన కొన్ని methods మీకు మీ startup కి help అవుతాయి.

కరోనా దయ వల్ల చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు…జాబ్ చేసేవారు కూడా చాలా మంది జాబ్స్ పొడ కొట్టుకున్నారు. 

కరోనా 1st వేవ్ తర్వాత ఉపాధి కోల్పోయిన వారు ఏదైనా బిజినెస్ పెట్టుకొని అయినా బతుకుదాం  అని ఏదో ఒక బిజినెస్ ప్లాన్ చేశారు…2nd  వేవ్ తర్వాత ఐతే ఇంకా బిజినెస్ స్టార్ట్ చేస్తే  నే better అనే  దృఢ సంకల్పం తో ఉన్నారు..

ఇంటర్నెట్ అనేది ఇప్పుడు మనకు చాల అవసరం అయిపోయింది..మన దినసరి అవసరాలకు ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ లో కాల్ మాట్లాడుకునే బ్యాలెన్స్ లేకున్నా కూడా ఇంటర్నెట్ సర్వీస్ మాత్రమే recharge చేసుకునే వారు చాలా మంది ఉన్నారు దాని బట్టి internet ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. 

 

 ఇలా బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి మరియు చేయదలచుకున్న వారికి  కింద చెప్పి పోయే డిజిటల్ మార్కెటింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది

 

చాలా మంది ఏదో ఒక startup ఎంతో కొంత investment  చేసి అయితే స్టార్ట్ చేస్తారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సరైన Marketing ఉంటే తప్ప ఏదైనా బిజినెస్ కి అంత ఈజీ గా గ్రోత్ రాదు అని… 

 

ప్రారంభ దశలో మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడానికి మీకు నగదు ఉండకపోవచ్చు, కానీ మీ బ్రాండ్‌ను మీరు promote  చేసుకోవడానికి  internet  లో సమర్థవంతమైన మార్గాలు చాలా ఉన్నాయి .

ఇంటర్నెట్‌కు ముందు, చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తులను చౌకగా మార్కెట్ చేయడానికి కొన్ని మార్గాలు మాత్రమే కలిగి ఉన్నాయి, అంటే 

అడ్వేర్ట్సిమెంట్ చేసుకోడానికి  ఫ్లైయర్‌( Flyers )లను ముద్రించడం లేదా స్థానిక programs కి స్పాన్సర్ చేయడం వంటి పద్ధతుల ద్వారా అనమాట . 

కానీ ఇప్పుడు వెబ్‌లో చాలా  రకాల అవకాశాలు ఉన్నాయి – కానీ మీరు ఎక్కడ ప్రమోట్ చేయాలో  తెలుసుకోవాలి.

 

ఆన్‌లైన్‌లో మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోడానికి  ఇక్కడ కొన్ని మార్గాలు చెప్తున్నాను , అది కూడా  మీకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా :

 

  1. లోకల్ లిస్టింగ్ (Local  Listings)

 

Google Places లో  మీ వ్యాపారాన్ని నమోదు చేయడం ద్వారా గూగుల్ సెర్చ్(Google Search ) లో మరింత సులభంగా కనుగొనడానికి దోహద పడుతుంది.  మరియు మీ వ్యాపారం place Google మ్యాప్స్‌(google maps ) లో కూడా  కనిపిస్తుంది. దీనికి మీరు  చేయాల్సిందల్లా  గూగుల్ లో రిజిస్టర్ చేసుకోవడం, ఆ పై మీ వ్యాపారాన్ని వారి నిర్ధారణ ప్రక్రియ ద్వారా ధృవీకరించండి, ఇది ఫోన్ కాల్ లేదా E- మెయిల్‌తో చేయవచ్చు. గూగుల్ తరహా లోనే  Yahoo లో కూడా మీ  బిజినెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది కూడా ఉచితం మరియు సెటప్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్ ( Bing ) కూడా ఇలాంటి సేవలు అందిస్తుంది , ఇది కూడా సైన్ అప్ చేయడం కూడా  చాలా సులభం.

 

  1. సోషల్ మీడియా ను  అలవాటు చేసుకోండి

 

సోషల్ మీడియా ఇప్పుడు టైం పాస్ చేసే సాధనం కాదు-ఇది ఇప్పుడు ప్రతి వ్యాపారం కి  అవసరమైన ముఖ్యమైన platform గా మారింది. 

 

మీరు 

 

  • మీ ఫేస్బుక్(Facebook) పేజీలో ప్రకటనలు మరియు ఆఫర్లు ను  అందించవచ్చు 
  • ట్విట్టర్లో మీ కస్టమర్లతో ప్రత్యక్ష అనుబంధం పెట్టుకోవచ్చు . 
  • లింక్డ్‌ఇన్‌లో నెట్‌వర్కింగ్ లో మీ వ్యక్తిగత మరియు కంపెనీ details పొందుపరచు కోవచ్చు 

 

మీ ప్రారంభానికి సహాయపడే మరొక మార్గం.

 

  1. బ్లాగు( blog )ను ప్రారంభించండి

 

బ్లాగు మీ కంపెనీ  ఒక్క followers  ద్వారా మీ కంపెనీ branding  చేసుకోవచ్చు మరియు పరోక్షంగా సహాయ పడటమే కాకుండా, మీ వినియోగదారులకు మరింత నేరుగా కనెక్ట్ అయ్యే మార్గం. 

 

కానీ బ్లాగింగ్ (Blogging) యొక్క ప్రధాన లక్షణం మీకు వీలైనంత తరచుగా update చెయ్యండి . 

మీరు ఎప్పటికప్పుడు  కొత్త subscribers పెంచుకోండి. మీ వ్యాపారిని కి సంబంధించి ఉపయోగకరమైన సమాచారం ని మీ blog లో అప్డేట్ చెయ్యండి. 

 

  1. యూట్యూబ్ ఛానల్ 

YouTube ఛానల్ Create చేసుకొని దాని ద్వారా మీ business ని ప్రమోట్ చేసుకోండి. మీ బిజినెస్ ద్వారా అందిస్తున్న సర్వీసెస్ గురించి వివరంగా వీడియో రూపంలో మిమ్మల్ని ఫాలో అవుతున్న subscribers కి అందించండి.( నా YouTube ఛానల్ ని Subscribe చేసుకోండి

 

  1. మీ కంపెనీ ఒక్క website ని SEO కి అనుకూలం గా మార్చుకోండి. 

 

SEO ద్వారా మీ వ్యాపారం ఒక్క website లింక్స్, గూగుల్ సెర్చ్ పేజి లో మిమ్మల్ని మొదటి పేజీ లో చుపెట్టడానికి  తోడవుతుంది. దీని ద్వారా మీరు త్వర గా కొత్త audience కి రీచ్ అవుతారు.. మీ కంపెనీ కి బ్రాండింగ్ కి ఉపయోగ పడుతుంది. 

 

  1. పత్రికా ప్రకటన లు

 

మీ వ్యాపారం గురించి, వార్తాపత్రికకు ఏదైనా కొత్తగా introduce చేసిన ప్రతిసారీ…. పత్రికా ప్రకటనను ఇవ్వాలి -బహుశా దాన్ని ప్రజలు చూడటానికి అవకాశం ఉంటుంది . ప్రెస్ release వెబ్సైట్ కి మీ బిజినెస్ ఒక్క ఆర్టికల్స్ సబ్మిట్ చెయ్యాలి. 

 

  1. సంబంధిత ఆన్‌లైన్ సంఘంలో చేరండి మరియు సహకరించండి

 

మీ బిజినెస్ కి సంబందించిన ఆన్‌లైన్ కమ్యూనిటీలు మరియు ఫోరమ్లు  చాలా  ఉన్నాయి వాటిలో Join అవ్వాలి . Face బుక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి. 

 

మీకు కనుక మా తరపు నుంచి(Blog Telugu) నుంచి మీ startup కి support కావాలి అంటే మా whatsapp number (+91 799 – 566 – 7529) కి Message చెయ్యండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *