Successful Digital Marketer !
ఒక digital marketer గా నేను successful హా లేక failure నా ?
అయ్యాయో…. వద్దమ్మా.. ఇప్పుడు … ఒక …telugu blog స్టార్ట్ చేశాను …. డబ్బులు తీసుకోను గాని … అందరికి డిజిటల్ మార్కెటింగ్ (digital marketing) పైన సూచనలు మరియు సలహాలు ఇస్తూ ఉంటాను …. సుఖీభవ …సుఖీభవ…..
My Telugu Blog
ఈ మధ్య కాలం లో telugu states లో వైరల్(viral) గా మారిన ..ఒక ad కి సంబంధించి పేరడీ గా చేసిన క్లిప్ ని …ఇప్పుడు నేను నా పర్సనల్ బ్లాగ్ (telugu personal blogs ) ని కూడా ప్రమోట్(blog promotion) చేద్దాం అని ఈ post పెడుతున్నాను.
పోస్ట్ లు ఎందుకు అప్డేట్ చెయ్యలేదు ?
చాలా days అయ్యింది నా blogtelugu లో content పెట్టక… ఈ మధ్య common health problems వచ్చి blog ని అసలు పట్టించుకోవడం లేదు… మధ్యలో జరగాల్సిన అనర్ధాలు జరిగిపోయాయి… ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసే పర్సన్ గ (Digital marketing professional) నేను ఈ విధంగా చేయకూడదు కానీ… “మనిషి బ్రతికి ఉంటే కదా ఏదైనా సాధించేది” అందుకే…. ఒకింత ధైర్యం తెచ్చుకొని… మల్లి నా బ్లాగ్ లో content ని marketing చేద్దాము అని decide అయి..ఈ blog update అయితె పెడుతున్నాను..
Social Media Channels
దయ చేసి నా blog followers మరియు social media followers నన్ను క్షమించి … గతం లో ఆదరించిన విధంగా మల్లి నన్ను facebook (Meta?) లో, instagram లో, నా youtube channel లో follow అవుతారు అని నమ్మి…. మళ్లీ మీ ముందుకు వస్తున్నాను.
నన్ను నా బ్లాగ్ ని google search లో organic గా 1st rank ఇచ్చి నన్ను ఒక successful digital marketer గా నిలిపినందుకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నేను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ (digital marketing projects) గురించి సవివరంగా మరొక పోస్ట్ లో పెడతాను.