Supporting Hands from Blog Telugu ?
Supporting Hands from Blog Telugu, ఎందుకంటే ?
నా బ్లాగ్ ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు… నా బ్లాగ్ కి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫాలోయర్స్ పెరుగుతునందుకు… ఇవ్వాళా చాలా సంతోషంగా ఉంది.
Why Supporting Hands Group?
ఇంకా ఇవాల్టి నుంచి నా బ్లాగ్ ని…. నా మిత్రులకు మరియు నాకు…. కొద్దిగా ఉపయోగపడే విధంగా దీన్ని మలుచుదాం అని అనుకుంటున్నాను…
నా ఈ… blog ని కొద్దిగా… వాణిజ్య పరంగా అభివృద్ధి చేద్దాం అని అనుకుంటున్నాను… అదే అండి బిజినెస్ పరంగా… నా freinds కి సంబంధించిన వారి బిజినెస్ ని నా బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేద్దాం అని అనుకుంటున్నాను…
అంటే వారి products మరియు వారు ఇచ్చే services ని నా బ్లాగ్ ద్వారా పరిచయం చేద్దాం అని అనుకుంటున్నాను…
ఇలా చేసినందుకు గాను నా freinds కి హెల్ప్ చేసిన వాడిని అవుతాను అలాగే నా followers కి discounts ఇచ్చే విధంగా plan చేస్తున్నాను… నా freinds చాలా మంది different బిజినెస్ కేటగిరీల లో ఉన్నారు..
వారు చేసే ప్రతి బిజినెస్ ని నేను నా బ్లాగ్ ద్వారా మీకు పరిచయం చేస్తాను…
మీరు ఒక వేళా అలంటి సర్వీసెస్ గాని లేదా ప్రొడక్ట్స్ గాని కావాలి అని అనుకుంటే నాకు message చేస్తే నేను మీకు నా reference గా వారి కాంటాక్ట్ ఇస్తాను..
అప్పుడు ఇద్దరికీ లాభం అయ్యే విధంగా అనమాట.
ఉదాహరణ కి
Loans, Finance & Insurance
నా చిన్ననాటి ఫ్రెండ్ శ్రీనివాస్ అనే వ్యక్తి లోన్ ఇచ్చే బ్యాంకు లో పని చేస్తాడు… ఒక వేళ మీకు ఫైనాన్స్ కి సంబంధించి లేదా బ్యాంకింగ్ కు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉన్న… అతను మీకు హెల్ప్ చేసే విధంగా అనమాట …
మరొక ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అని తనకు 15 సంవత్సరాల experience ఉంది… ఎలక్ట్రానిక్స్ డెమోన్ స్టేషన్ నుండి LIC insurance వరకు అన్ని విభాగాలలో experience ఉంది…
Reselling, Real Estate & Jobs
ఇంకా చాలా మంది reselling చేసేవారు.. టెక్నాలజీ sector లో… Electronics లో … కుట్టు మెషిన్ షాప్ … CC కెమెరా సెటప్ … second hand laptops reselling…. drop shipping లో… Study abroad కన్సల్టెన్సీ …. Teachers … Trainers… రిపేరింగ్ …. Restaurant… HR Consulting & recruiting … Software Engineers … ఇంకా Real Estate…
ఇలా అన్ని రంగాలకు సంబంధించి నా బ్లాగ్ లో ఐతే పోస్ట్ లు పెట్ట పోతున్నాను… ఆదరించడం అండ్ లబ్ధి పొందడం ఇంకా మీ వంతు.
నేను whatsapp గ్రూప్ ఒకటి పెట్ట పోతున్నాను(Supporting Hands)… మీకు కనుక నేను పెట్టె updates మీకు ఇష్టం ఉంటె ఆ నెంబర్ కి request పెట్టవచ్చు : +91 7995667529.
Message Me like this “Interested in Joining Group (Supporting Hands)”.
*T & C apply