what a special date 22022022
Special Date 22022022 22022022 అనేది ఒక స్పెషల్ డేట్(Special Date),నేటి తేదీ పాలిండ్రోమ్ మరియు ఆంబిగ్రామ్ రెండూ, ముందుకు, వెనుకకు మరియు తలక్రిందులుగా ఒకే విధంగా చదవవచ్చు! నేటి తేదీ, 22/02/2022, పాలిండ్రోమ్(palindrome)మరియు ఆంబిగ్రామ్(ambigram)రెండూ. ఎలా అని ఆలోచిస్తున్నారా? తెలుసుకోవడానికి…