Telugu Books
తెలుగు బుక్స్(Telugu Books) … తెలుగు సబ్జెక్ట్…. తెలుగు వాలు(telugu people)… తెలుగు పేపర్(telugu Newspaper)… తెలుగు రాష్ట్రాలు… నిజం గా “దేశ భాషలందు తెలుగు లెస్స” …..
నేను చదువు కున్నది ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం …. of course ఆ ఇష్టం తోనే Blog Telugu స్టార్ట్ చేశాను అనుకోండి…
ఎందుకో పొద్దునే లేవగానే…. నాకు నా blogs… monetize అయినా విషయం గుర్తుకొచ్చింది, సంతోషం కూడా అనిపించింది.
నా మాతృ బాషా తెలుగు ని నమ్ముకొని బ్లాగ్ స్టార్ట్ చేశాను నిజం గా తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు… ఇంత త్వరగా నన్ను, నా బ్లాగ్ ని ఆదరించారు అని…
అందుకు గాను మీకు నా ధన్యవాదాలు…
తెలుగు అనగానే నాకు నా బాల్యం గుర్తొచ్చింది
Childhood
ఎందుకంటే… నేను మూడో క్లాస్ లో ఉన్నాను అనుకుంటా … అప్పుడు సమ్మర్ holidays కి మా ఊరు రేపాక వెళ్ళాము అక్కడ… మా పెద్దనాన్న వాలా అమ్మాయి లు అంటే నాకు అక్క వాలు అనమాట.. schools స్టార్ట్ అవ్వకముందే… వారి తెలుగు బుక్స్ తీసుకొని చదువు కొనే వాడిని (ఏదో చదివేయాలని కాదు కానీ ఆ తెలుగు stories బాగా నచ్చేవి).
Travelling
ఇంకా కొద్దిగా పెద్ద అయిన తరువాత కూడా ఎక్కడికైనా వెళ్లినప్పుడు bus లో కానీ … train లో కానీ journey అనుకోగానే.. స్వాతి magazine కొనుకొని మరి journey లో చదివే వాడిని…
College Days
ఇంకా నేను diploma చేయడానికి gajwel లో ఉన్నప్పుడు కూడా చాలా తెలుగు బుక్స్ చదివే వాడిని.. తెలుగు పేపర్… regular గా చదవడం కూడా నాకు అక్కడ నుంచే అలవాటు…
అప్పుడు కూడా friends అందరితో కూర్చుని పేపర్ చదివి… న్యూస్ analyse చేసే వాళ్లము.. cinema న్యూస్ గురించి.. చెప్పనే అవసరం లేదు …
ఇంకా శుక్రవారం.. ఈనాడు పేపర్ లో వసుందర coloumn లో అయితే సుమ (ఇప్పుడు పెద్ద anchor) వి modelling ఫొటోస్ చూసే వాళ్ల ము… చాలా తెలుగు books వచ్చేవి “చతుర” అని ఇంకా చాలా… ఇప్పుడు వస్తున్నాయి లేదో తెలియదు గాని..
నిజంగా చిన్ననాటి రోజులు… జ్ఞాపకాలు అన్నీ మధురానుభూతులు… ముఖ్యంగా తెలుగు కి సంబంధించిన వరకు…
School Days
మాకు స్కూల్ లో తెలుగు సర్ ఉండే వారు నిజంగా పండిత పుత్రులు అండి, సోమయాజులు సర్ అని చాలా బాగా చెప్పే వారు.. ఎంత బాగా చెప్పే వారో, students నోట్స్ రాయలేదు అనుకోండి అంత బాగా దండిం చే వారు (రైల్వే mixed high స్కూల్ వారికి బాగా తెలిసే ఉంటుంది)…
అప్పట్లో “గూగుల్ వారి orkut” group లో ఉండే వారు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. అదండీ నాకు.. ఎందుకో తెలుగు అంటే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఇష్టం.
ఇప్పుడు ఎక్కువగా తెలుగు బుక్స్ చదవడం లేదు కానీ ఒక వేళ మీరు తెలుగు బుక్స్ చదవాలి అనుకుంటే… amazon నుంచి బుక్స్ కొనుక్కోవచ్చు.
Buy Telugu Books… Amazon నుంచి.
Image Source: Google & Amazon