tourist places in telangana

హలో ఫ్రండ్స్ ఎలా ఉన్నారు?

నేను మీ రాజ్ తెలుగు బ్లాగర్(telugu blogger),  బ్లాగ్ తెలుగు(blog telugu) నుంచి….

ఇవ్వాళా తెలంగాణ లో తప్పకుండ చూడతగ్గ ఒక టూరిస్ట్ ప్లేస్ గురుంచి చెప్పాపోతున్, must visit places ఇన్ తెలంగాణ(Tourist Places in Telangana). 

covid-19 కొద్దిగా తగ్గు ముఖం పట్టింది కాబట్టి అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను, అప్పుడే కోవిద్ భయం తో సంవత్సరం గడిచిపోయింది. దానికి సంబంధించిన వరకు కొంత మంది కి సంతోషం ని కొంత మంది కి చేదు ని పంచింది.

సరే ఎలా అయితే ఏంటి జీవితం సాగాలి కాబట్టి ముందుకు వెళుతూ ఉండాలి అంతే.

సంవత్సరం గడిచిపోయింది ఒక సరదా లేదు ఒక ట్రిప్ లేదు,  ఇంకా ఎలాగో అలాగా దైర్యం చేసి ఫ్రండ్స్(Friends) తో ఎటువంటి ప్లానింగ్ లేకుండా కార్(Buy Car Accessories Here) లో గమ్యం లేని ప్రయాణం(travel) ప్రారంభించాం, ఎక్కడికి వెళదాం అనుకుంటూనే ఉండగా నేను చెప్పేశా కార్ కరీంనగర్(Karimnagar) హై వే ఎక్కించేయి అనేసి,అన్నాను.

ఆ రూట్ లో ఇప్పటికి ఎన్నో సార్లు ట్రావెల్ చేసాం కానీ అక్కడ Tourist places  ఏమున్నాయి అన్నాడు డ్రైవ్ చేసేయ్ మా ఫ్రెండ్, వెంటనే చెప్పా ఇప్పుడు వీకెండ్(Weekend) అందరు వెళ్ళేది మల్లన్న సాగర్ (Mallanna Sagar is also one of the best tourist places in Telangana) కి కానీ లేదా సిద్దిపేట లోని కోమటి చెరువు (Komati Cheruvu) కానీ అనేసి, కానీ లోపలి ఎదో భయం ప్లేస్(tourist Place in Telangana) అయితే చెప్పేశా కానీ తీరా పోయాక ఇలాంటిది మన హైదరాబాద్(Hyderabad) లో లేదా అని అంటారేమో అనేసి, బట్ దైర్యం చేసుకొని పోనీ అన్నాను….

మధ్యలో గజవెల్(Gajwel) కి వెళ్ళాం ఎందుకంటే అక్కడ మేము చదువుకున్నాం కాబట్టి అండ్ మేము ట్రావెల్ చేసేయ్ ఫ్రండ్స్ లో ముగ్గురం same కాలేజీ కాబట్టి. చాలా ఇయర్స్ అయినాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న స్టాఫ్(college staff) చాలా సాదరంగా ఆహ్వానించారు, ఆలా ఆలా ఒక 2 గంటలు ఈజీగా గడిచిపోయాయి మా తో వచ్చిన ఇంకో ఇద్దరి ఫ్రండ్స్ కి బోర్ కొడుతోంది అయినా తర్వాత సర్ది చెప్పుకోవచ్చు అని అన్ని తిరిగి చూసాం.అప్పటి రోజులు గుర్తు తెచ్చుకున్నాం.

ఇంకా అక్కడి నుంచి బయల్దేరాం కానీ అప్పటికి లంచ్ టైం అయ్యింది కాబట్టి కడుపులో ఎలుకలు పరుగెత్తడం స్టార్ట్ అయ్యింది…ఇంకా మధ్యలో ఎక్కడైనా ఢాబా లో లంచ్ చేదాం అని ఎక్కడ ఆపకుండా బయల్దేరాం  చూస్తూ చూస్తూ కొమురవెల్లి( Komuravelli: famous temple in Telangana ) కామన్ వచ్చేసింది,

అందరికి ఆకలివేస్తుంది  అక్కడ ఒక 200 మీటర్స్ దాటగానే వన్ హోటల్(Hotel One) కనపడింది,అప్పటికి టైం 4 దాటింది వెళ్లి అడిగితేయ్ బిర్యాని(Biryani) ఉంది అన్నారు హోటల్(Buy Hotel Equipments) స్టాఫ్…….. ఇంకా ఆలస్యం చెయ్యకుండా భోజనం కానించేసము.  ఇంకా గూగుల్ మ్యాప్(Google Map) వేసుకొని కోమటి చెరువు కి బయల్దేరాం ఒక 20 నిమిషాలలో డెస్టినేషన్ కి చేరుకున్నాం, కార్  పార్కింగ్ చేసాము ( without పార్కింగ్ ఫీజు) అక్కడ మేము చుసిన అండ్ నచ్చిన వి ఏంటి అంతే

 

1.మార్నింగ్ వాకింగ్ కివచ్చే వాళ్లకి అన్ని ఎక్స్ర్కిప్స్ ఎక్విప్మెంట్స్ (free exercise/workout equipment), Buy Exercise equipment’s Online here

2.చిన్నబ్రిడ్జి టికెట్ కౌటర్ కి వెళ్ళడానికి

3.రోప్ సైక్లింగ్( Rope Cycling)

4.వాటర్ ఫౌంటెన్ విత్ డాల్ఫిన్

5.entry టికెట్ఓన్లీ 10 Rs

6.ఎదురుగ చెరువు విత్ స్పీడ్ బోటింగ్ (Speed Boating)

7.లెఫ్ట్ సైడ్ రాంప్ వాకింగ్ కి పనికి వచ్చే లాగా కట్టారు

8.పిల్లలు ఆడుకోడానికి ప్లే ఏరియా(children play Area)

9.రైట్ సైడ్ లో హంగింగ్ బ్రిడ్జి( Hanging Bridge) entry free  అఫ్ 10 Rs

10.100 అడుగుల జాతీయ జెండా( 100 ft National Flag)

11.మధ్యలో అమరవీరుల స్తూపం

12.కృష్ణ జింక విగ్రహం

13.ఇంకా బతుకమ్మ ఎత్తుకున్న తల్లి బిడ్డలు

 

ఇంకా హైలైట్స్ ఏంటి అంతే  బ్రిడ్జి పిల్లర్స్ ని మన జాతీయ జెండా కలర్స్ తో పటు కింద తెలంగాణ కలర్ తో ముస్తబించారు ఇంకా ఫొటోస్ , సెల్ఫీస్ దిగడానికి చాల మంచి ప్లేస్మే.ము ఫోటో లు  దిగితుంటేయ్ సిద్దిపేట ఫారూఖ్ భాయ్ అనే youtuber(subscribe to Siddipet Farooq bhai channel on youtube) కలిసాడు మమ్మలిని mobile వీడియో షూట్ చేసాడు(buy best video making mobiles online) …

చాలా ఆనందం గ అనిపించింది. ఇంకా  లైటింగ్ సిస్టం చాలా చాలా హైలైట్… అసలు కలర్ కలర్ లైట్స్, లైట్ sequence చాల అద్భుతం గ అనిపించింది . ఎక్కడో  ఫారిన్ కంట్రీ లో ఉన్నామా అని అనిపించింది.

 

ఇంకా ఒక 8 గంటలకి అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్ కి వచ్చేసాం. ఫ్రండ్స్ వీకెండ్ లో ఔటింగ్ వెళ్దాం అనుకునే వాళ్లకి కోమటి చెరువు చాల మంచి ప్లేస్, ఇంకా ఆ ప్లేస్ ప్రొపొసె చేసినందుకు నా ఫ్రండ్స్ చాలా హ్యాపీ గ feel  అయ్యారు. ultimate గా థాంక్స్ తో శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి(Shri.Tanneru Harish Rao garu) అంత అందమైన ప్లేస్ గా దానిని  మార్చినందుకు.

 

ఉంటా ఫ్రండ్స్ ఇంకా …..

 

6 thoughts on “Tourist Places in Telangana”
 1. Hello There. I found your blog using msn. This is an extremely well written article. I抣l be sure to bookmark it and return to read more of your useful info. Thanks for the post. I抣l certainly return.

 2. Its like you read my mind! You seem to know a lot about this, like you wrote the book in it or something. I think that you could do with a few pics to drive the message home a bit, but instead of that, this is excellent blog. A great read. I’ll certainly be back.

 3. Very good website you have here but I was curious about if you knew of any user discussion forums that cover the same topics talked about here? I’d really like to be a part of group where I can get opinions from other knowledgeable individuals that share the same interest. If you have any suggestions, please let me know. Kudos!

 4. What抯 Happening i am new to this, I stumbled upon this I have found It positively helpful and it has aided me out loads. I hope to contribute & aid other users like its helped me. Good job.

 5. Hey There. I discovered your weblog using msn. That is an extremely well written article.
  I’ll make sure to bookmark it and return to learn more of your helpful
  info. Thanks for the post. I’ll definitely return.

 6. Thanks for the good writeup. It in fact was once a entertainment account it.

  Glance advanced to far added agreeable from you! By the way, how can we keep up a correspondence?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *