trs ex mp

TRS Ex MP(తెరాస మాజీ ఎంపీ) వడ్ల బస్తా తడవకుండా చెప్పిన సూపర్ ఐడియా ?

 

అకాల వర్షాలు వల్ల చాలా మంది రైతులు కష్టపడి పండించిన తమ ధాన్యం తడిసి పోయి నష్ట పోతూ ఉంటారు… 

 

కొంతమంది రైతులు ఐతే నష్టాలకు కుంగిపోయి ఆత్మహత్య  లు కూడా చేసుకుంటారు … ఇలా నష్టపోకుండా … 

 

తెరాస మాజీ ఎంపీ(TRS Ex MP) కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి వీడియో ఒకటి బాగా నచ్చింది… 

 

విదేశాల్లో చదువుకొని, ఒక  మంచి స్థానంలో ఉన్న వ్యక్తి, కోటీశ్వరుడు… కూడా వ్యవసాయం చేస్తున్నారు అంటే మనం… మన దేశం రైతులకు ఇచ్చే గౌరవం… 

 

ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న… 

 

భారతదేశం ఒక వ్యవసాయ దేశం అని… ఇప్పుడంటే… software  కొలువులు లక్షల్లో జీతాలు.. అందుకే వ్యవసాయం చేస్తున్నారు అంటే తక్కువ అని  అనుకుంటున్నారు… 

 

ఈ మధ్య న్యూస్ లో నో ఎక్కడో చదివా… 

 

IIT passed  out … USA లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి… భారత దేశం వచ్చి dairy farming పెట్టి 40 కోట్లు ఆర్జిస్తున్నాడు అని.. 

 

మంచి ఆధునిక టెక్నిక్స్ వాడుకొని…వ్యవసాయం చేస్తే.. బాగా వ్యవసాయం చెయ్యొచ్చు.. నష్టాలను కూడా రాకుండా మంచిగా money earn చేసుకోవచ్చు. 

 

ఇప్పుడు ధాన్యం తడిసి  పోకుండా… ఆ తెరాస(TRS) మాజీ MP చెప్పిన టెక్నిక్ వీడియో మీ కోసం.. in one of the best telugu blogs..https://www.facebook.com/Vijayawada/videos/1647020322169014 

 

అదండీ మన తెరాస మాజీ ఎంపీ (Konda Vishweshwar Reddy)వడ్ల బస్తా తడవకుండా చెప్పిన సూపర్ ఐడియా… మీకు నచ్చింది అనుకుంటున్నా.. మరిన్ని మంచి post ల కోసం నా బ్లాగ్ ని ఫాలో అవ్వండి … తెలుసు కదా నా  తెలుగు బ్లాగ్(Telugu Blog ) www.blogtelugu.com

 

ఇప్పుడిప్పుడే మంచి వ్యూస్ వస్తున్నాయి.. నన్ను మరింక ఆదరించి ఈ పోస్ట్ ను share చెయ్యండి 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *