Viral Video of corona patient worried about Fan !!!
సోషల్ మీడియా లో ఇప్పుడు కరోనా పేషెంట్ ఫ్యాన్ కి భయపడే వీడియో వైరల్(viral video) అయ్యింది.
అవునండి ఇబ్రహీం అనే వ్యక్తి ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వ్యక్తి కరోనాతో బాధపడుతున్నారు, అందుకే ఎక్కడో హాస్పిటల్ లో quarantine లో ఉన్నాడు.
ఆ వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నాడు అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో లో తాను కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న కానీ నాకు కరోనాతో భయం ఏమీ లేదు కానీ నా పైన తిరుగుతున్న ఫ్యాన్ కోసమే ఎక్కువగా భయం గా ఉంది…
ఎందుకంటే ఆ ఫ్యాన్ తిరిగే విధానం చూస్తే మీకే అర్థం అవుతుంది అని పైన తిరుగుతున్న ఫ్యాన్ చూపిస్తూ వీడియో తీసాడు … అయన షేర్ చేసిన వైరల్ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది అది ఎంత ప్రమాదకరం తిరుగుతుంది అంటే నిజం గానే ఎప్పుడు ఊడి పడి పైన పడుతుందో అని చుసిన మీకు కూడా అనిపించక మానదు.
ఆ ఫ్యాన్ కోసం పేషెంట్ పలు సార్లు నా బెడ్ అయినా మార్చండి లేదంటే ఫ్యాన్ అయినా మార్చండి అని కోరిన ఇంతవరకు హాస్పిటల్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంట ..
ఆ వైరల్ అయినా వీడియో(viral video) మీ కోసం మన తెలుగు బ్లాగ్ లో … చూడండి.. వీడియో చూసి నవ్వొచ్చిన కానీ అది ఇప్పుడు వాస్తవ పరిస్థితి కి అద్దం పడుతుంది.
Box content
Corona se darr nahi lagta sahab is fan se dar lag raha hai.. covid 19 positive patient in hospital
Watsapp post… pic.twitter.com/SswxNT4B9J— Ibrahim (@CMibrahim_IN) April 26, 2021
4 Responses
న్యూడిల్లీ : దేశం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం ఎదురుకుంటుంది. ఇలాంటి సమయంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిపుణులు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని, టీకా విధానంలో న్యాయవ్యవస్థ జోక్యం వద్దని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రం, తన పరుపున వాదనలు వినిపించింది. అయతే వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. ఇందుకు సంబంధించిన 208 పేజీల అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.
read More Latest news in telugu Latest news in telugu
ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య: 2,97,62,793
మొత్తం రికవరీలు సంఖ్య : 2,85,80,647
మొత్తం మరణాల సంఖ్య: 3,83,490
latest news headlines
This is very interesting, You are a very skilled
blogger. I’ve joined your feed and look forward to seeking
more of your magnificent post. Also, I have shared your site in my social networks!
Simply desire to say your article is as amazing.
The clarity in your publish is just cool and that i could think you are a professional in this subject.
Well along with your permission let me to seize your feed to
keep up to date with drawing close post. Thanks 1,000,000 and please continue the enjoyable work.