నోట్బుక్లలో మార్జిన్లు ఎందుకు ఉంటాయి(why-margins-used-in-notebook)?
నోట్బుక్లలో మార్జిన్లు ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైన అలొచించారా? ఇప్పుడంటే నోట్బుక్(notebook) అనేది ఒక లాప్టాప్(Laptop).కానీ ఒకప్పుడు స్టూడెంట్స్ రాసుకునే నిధి.ఒక 80’s లలో కానీ 90’s లో కానీ పిల్లలని అడిగితె నోట్బుక్ ఒక్క ప్రాముఖ్యం చెపుతారు.
నాకు ఇప్పటి కి గురుతు,ఎప్పుడైనా స్కూల్(School) బంక్ కొడితే,ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నోట్స్ తెచ్చుకునే రోజులు. నోట్బుక్ లో నోట్స్ రాయాలి అంటే అప్పుడు అదొక ఆనందం.
డిఫరెంట్ కలర్ పెన్స్(colour pens) తెచ్చుకొని,స్కేల్ (scale) తెచ్చుకొని మార్జిన్స్ కొట్టుకొని,ఓం రాసుకొని,నీట్ గ మొదలెట్టే వాలం. అప్పుడు మార్జిన్స్ అనేది నీట్గ, అందంగ రాయడానికి అనుకున్నాను.
కానీ, నోట్బుక్లలో మార్జిన్ల వెనుక ఒక కారణం ఉందని మీకు తెలుసా ?
ఇప్పుడంటే మనం word documents create చేసుకొని harddisk/pendrive లో సేవ్ చేసేసుకుంటున్నాం, కానీ మునుపటి సంవత్సరాల్లో కంప్యూటర్ల వినియోగం ఎక్కువగా లేనప్పుడు. ఎదో గొప్పింటి వాళ్ల దగ్గర తప్ప, మిడిల్ క్లాసు అండ్ పేదింటి వాళ్ల దగ్గర,నోటుబుక్స్ కాపాడుకునేందుకు అల్మరాహా లు(bookshelves) ఉండేవి కావు.
నోటుబుక్స్ ని ఎలుకల బాధ నుంచి కాపాడడానికి మార్జిన్స్ అనేది వాడే వారు, ఒక వేళ ఎలుకలు కొట్టిన కూడా ముందు బాగం లో కొడుతాయి కాబట్టి, మనం రాసుకున్న విలువైన నోట్స్ పోదు కాబట్టి.
మనం నోట్స్ మార్జిన్స్ తరువాతే స్టార్ట్ చేసేది కాబట్టి. కాబట్టి, నోట్బుక్లలో మార్జిన్ల వెనుక గల కారణాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్న.మీరు లాప్టాప్, నోట్బుక్, స్టేషనరీ ఐటమ్స్ ఆన్లైన్ లో కొందాం అనుకుంటున్నారా?Buy Here.