YouTube Creator గా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా ?
మీరు యూట్యూబర్(YouTube Creator) గా ఎలా మారాలని ఆలోచిస్తున్నారా? గొప్ప ఆలోచన వచ్చింది కానీ మీ ఆలోచనలు ఆచరణలో పెట్టాలి !
ఈ బ్లాగ్ ద్వారా యూట్యూబర్‌గా ఎలా మారాలో , మీకు నేను కొన్ని పాయింట్స్ (15 guidelines) ద్వారా చెపుతాను.
YouTube వీడియోలను రికార్డు చేసి Creator గా మారండి !!!
ఎవరైనా top యూట్యూబర్‌గా మారవచ్చు ? మీ స్వంత ఛానెల్‌ను ప్రారంభించడం మరియు దానిని ప్రత్యేకమైనది( Popular YouTube Channel ) గా రూపొందించడం కేవలం కల లా కాకుండా …దాని గురించి శ్రమించండి….
ఇంతకు ముందు చాలా మంది యూట్యూబర్ (YouTubers ) లు ఇలా చేసారు మరియు భవిష్యత్తులో మీరు కూడా దీన్ని చెయ్యగలరు. ఇంకా top యూట్యూబర్ (Creators) లలో ఒకరు మీరు కావచ్చు.
యూట్యూబర్‌గా ఎలా మారాలనే దానిపై కింద కొన్ని guidelines….mention చేశాను.
మీరు ఈ guidelines నిశితంగా follow ఐతే, మీరు కూడా పెద్ద YouTuber గా మారిపోవచ్చు… మీరు కూడా పెద్ద యూట్యూబ్ Star కావచ్చు !
యూట్యూబర్‌గా మారడం ఎలా:
రోమ్ ఒక రోజులో నిర్చిమించలేదు… అనేది ఎంత సత్యమో…..మీరు కూడా యూట్యూబ్ కోసం కొన్ని మంచి వైరల్ కంటెంట్‌ను సృష్టించాలి, successful యూట్యూబర్‌గా మారి డబ్బు సంపాదించాలి అనుకుంటే… మీకు patience ఉండాలి… కొద్దిగా టైం ఐతే పడుతుంది .
Successful YouTuber గా ఎదగడానికి మీకు ఈ క్రింది guidelines definite గా హెల్ప్ చేస్తాయి.
- మీ అభిరుచిని(Passion / Interest ) ఫాలో అవ్వండి
- మీరు.. మిమ్మల్ని.. ఒక brand లాగా ప్రమోట్ చేసుకోండి…
- మీరు ఎలాంటి audience ని target చేస్తున్నారో ముందే ఎంచుకోండి.
- మీరు confident గా ఛానల్ గ్రో అవుతుంది అనే topic ని ఎంచుకొని, ఛానెల్‌ని సృష్టించండి.
- మీ కంటెంట్‌ను మరియు script ని ముందే ప్లాన్ చేయండి.
- మంచి SEO ను ప్రాక్టీస్ చేయండి
- Regular గా వీడియో లు పోస్ట్ చేయండి
- మీ రికార్డింగ్ మరియు వీడియో లో చేయడానికి కావలసిన పరికరాలు పెట్టుబడి పెట్టండి.
- Viewers తో కమ్యూనికేట్ చేయండి, Comments కి replies ఇవ్వండి.
- యూట్యూబ్ అనలిటిక్స్ నుండి నేర్చుకోండి…ఇంకా ఎక్కడ improve.. చేసుకోవాలి చూడండి
- మీ ఛానెల్‌ను ఇతర ప్లాట్‌ఫామ్‌లలో(ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్) ప్రచారం చేయండి.
- మీ వీడియోలను ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉండే లాగా చూసుకోండి.
- మీ ఛానల్ కి 1000 మంది subscribers కాగానే ఛానల్ Monetize చేసుకోండి.
- ఎక్కువ subscribers, మీ ఛానల్ ని subscribe చేసుకునే విధంగా చూసుకోండి.
- Views… likes …Comments, Subscribers, YouTube ఛానల్ Success మంత్రం అని తెలుసుకోండి.
విజయవంతమైన యూట్యూబర్ కావడానికి ఈ guidelines ను follow అవ్వండి ..
All the Best.. future Star of YouTube.
Please Subscribe to My YouTube Channels
Telugu Social Tube and KaaKaa Vlogs
Thanks for the good article, I hope you continue to work as well.