
కంట తడి పెట్టిస్తున్న balagam cinema పాట
కంట తడి పెట్టిస్తున్న balagam cinema పాట అవును… కంట తడి పెట్టిస్తున్న బలగం సినిమా(balagam cinema) పాట !!! చాల రోజుల తరువాత …సొంత భావాలు తో రాస్తున్న blog ఇది.. మనుసు లోతులోంచి వస్తున్న… భావజాలం … ఈ మధ్యకాలం లో … నన్ను కదిలించిన సినిమా “బలగం”.. సినిమా లో బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి అంటే …. క్లైమాక్స్ పాట ….