ఐస్ క్రీం ను సులభంగా ఎలా చేయాలి (how to make ice cream easy)

చిన్న పిల్లలకి ice cream అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు.. మరి సమ్మర్ సీజన్లో లో ఐతే ఇంకా మనం పిల్లల గోల అసలు భరించలేము..అసలే సమ్మర్ హాలిడేస్ దగ్గర పడుతున్నాయి.. ఇంకా కొంత మంది పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ..ఒక వీక్ లో 2 మూడు హాలిడేస్ వచ్చే సరికి..నా కూతురు డైలీ..టీవీ లో చుసిన విధంగా నాకు ఐస్ క్రీం చేయి అని ఒకటే గొడవ… 2 డేస్ ఎలాగో అలాగా సర్ది చెప్పింది కానీ నిన్న మరి ఎక్కువ చేసింది. 

 

 .. లక్కీ గా ఏంటి అంటే .. ఈ మధ్య DMART వెళ్ళినప్పుడు 65 Rs పెట్టి ఒక ఐస్ క్రీం మౌల్డ్ (ice cream mould ) కొనుక్కుంది నా Blessy baby నే ..ఇంకా నిన్న నైట్.. మా అమ్మ ఎవరో వచ్చారు అని Pulpy Orange కొనుకొచ్చారు అంట.. blessy జ్యూస్ తాగుతావా అని ఇచ్చింది. 

 

మా మిస్సెస్ ఇంకా తన తెలివి అంత ఉపయోగించి …ఆ ఐస్ క్రీం మౌల్డ్ లో  ఆ Pulpy Orange liquid పోసి ఫ్రీజర్ లో పెట్టింది… మార్నింగ్ 11. 30 మా blessy..  మల్లి గుర్తు పెట్టుకొని .. నాకు ఐస్ క్రీం తీసి ఇవ్వు నానా అంటే … ఫ్రీజర్ నుంచి తీసి ఇచ్చాను .. ఎలా ఉంది టేస్ట్ అంటే … నా YouTube ఛానల్ లో చూడండి అని అంది. 

 

మీ పిల్లలు కూడా అలాగే ఐస్ క్రీం అని గొడవ చేస్తే … ఈ విధంగా కూల్ డ్రింక్స్ (Maaza కానీ Pulpy ఆరెంజ్) కానీ మౌల్డ్ కొనుకొని అందులో ఈ జ్యూస్ పోసి ఇస్తేయ్ సరే .. పిల్లలు ఎంజాయ్ చేస్తారు …మీరు ice cream చేయడం రాదు అని గొడవ ఉండదు.