fbpx

10th Class Students కి Big Alert.

10th Class Students కి Big Alert.

10th Class Students కి Big Alert, అందిన సమాచారం ఆధారంగా, 2023-24 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30, 2024, ఉదయం 11 గంటల ప్రాంతంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది 

ఈ సంవత్సరం, 10వ తరగతి పరీక్షలు మార్చి 18 మరియు ఏప్రిల్ 2 మధ్య బోర్డు నిర్వహించింది. 10వ తరగతి కి సంబంధించిన TSBIE బోర్డు పరీక్ష, రాష్ట్రంలోని 2,676 పరీక్షా కేంద్రాల లో నిర్వహించబడింది.

2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు తెలుసుకోవడానికి , మీరు ఈ Steps ని Follow అవ్వండి:

bse.telangana.gov.in లేదా results.cgg.gov.in లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  1. హోమ్‌పేజీలో, “SSC Results 2024” అనే  లింక్ కోసం చూడండి.
  2. ఈ లింక్‌పై క్లిక్ చేయండి మరియు TS 10th Results  2024 కోసం లాగిన్ విండో కనిపిస్తుంది.
  3. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు అందించిన Captcha Code ను Enter చేయండి.
  4. వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ ఫలితాలను వీక్షించడానికి “Get Results” బటన్‌పై క్లిక్ చేయండి.

మీ Results ని తనిఖీ చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను దగ్గర ఉండేలా చూసుకోండి. 

District Wise తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ల  List కోసం Click చేయండి.

Blog Telugu Wishes all 1oth Class “student all the best”

blogtelugu

Related Posts

ఈ రోజు లాస్ట్.. 

ఈ రోజు లాస్ట్.. Date తెలంగాణలో  2024-25 విద్యా సంవత్సరానికి గాను షెడ్యూల్ క్యాస్ట్ , షెడ్యూల్డ్ తెగలు మరియు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ లకు సంబంధించిన అడ్మిషన్ కొరకు apply చేసుకునే వారికి ఈ రోజు Last Date…

You Missed

Neem Stick oral care toothbrush

Neem Stick oral care toothbrush

Sleep paralysis in Telugu

Sleep paralysis in Telugu

cumin seeds helath benefits

cumin seeds helath benefits

10th Class Students కి Big Alert.

  • By blogtelugu
  • ఏప్రిల్ 28, 2024
  • 49 views
10th Class Students కి Big Alert.

Packaging Machines తో స్వయం ఉపాధి

  • By blogtelugu
  • ఏప్రిల్ 27, 2024
  • 112 views
Packaging Machines తో స్వయం ఉపాధి

10 must-visit places in Telangana for children this summer

  • By blogtelugu
  • ఏప్రిల్ 26, 2024
  • 29 views
10 must-visit places in Telangana for children this summer
Discover latest Indian Blogs